🚆 Railway Recruitment Board ALP Notification 2026 📢

భారతీయ రైల్వేలో Assistant Loco Pilot (ALP) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 11,127 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేయాలి.
📊 మొత్తం ఖాళీలు: 11,127
🎓 అర్హత: 10th + ITI / Diploma / Engineering Degree
🎂 వయస్సు: 18 – 30 సంవత్సరాలు
💳 అప్లికేషన్ ఫీజు:
• General / OBC / EWS – ₹500
• SC / ST / Women / PwBD – ₹250
📅 అప్లై తేదీలు: 15-05-2026 నుండి 14-06-2026 వరకు
📝 ఎంపిక విధానం:
CBT-1 💻 → CBT-2 💻 → CBAT 🚦 → Document Verification 📄 → Medical Test 🏥
✅ Download Notification – Click here
