🏥 Tata Memorial Centre Walk-in Interview 2026 📢

ఆంధ్రప్రదేశ్‌లోని 📍 Visakhapatnam లో ఉన్న Homi Bhabha Cancer Hospital and Research Centre నుండి ICMR Project లో భాగంగా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు Walk-in Interview కు హాజరు కావాలి.
భర్తీ చేస్తున్న పోస్టులు 👇
💻 Clerk cum Data Entry Operator
📋 Trial Coordinator
🔬 Lab Technician
👥 Medical Social Worker
📊 మొత్తం ఖాళీలు: 04 పోస్టులు
📅 Interview Date: 18-03-2026
⏰ సమయం: ఉదయం 9:30 AM – 10:30 AM
📍 Interview Venue:
Homi Bhabha Cancer Hospital & Research Centre, Aganampudi, Visakhapatnam
📄 అవసరమైన డాక్యుమెంట్స్:
బయోడేటా, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, PAN కార్డ్ కాపీ, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి. ✅
✅ Download Notification – Click here
