🚆 Railway Jobs 2025-26 🔥

10వ తరగతి అర్హతతో 22000+ Group D Assistant ఉద్యోగాలు 🎉
భారత ప్రభుత్వం 🚩 రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో Railway Recruitment Board (RRB) ద్వారా దేశవ్యాప్తంగా భారీగా Group-D Assistant పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది 📢
ఇది 10th / ITI పూర్తి చేసిన అభ్యర్థులకు సువర్ణ అవకాశం ✨
పురుషులు 👨 & మహిళలు 👩 ఇద్దరూ అప్లై చేయవచ్చు
🏢 సంస్థ : Railway Recruitment Board (RRB)
🧾 పోస్ట్ పేరు : Group D Level-1 Assistant పోస్టులు
📊 మొత్తం ఖాళీలు : 22000+ (సుమారుగా)
🎓 అర్హత : 10వ తరగతి / ITI / NAC
🎂 వయస్సు : 18 – 33 సంవత్సరాలు
💰 నెల జీతం : ₹18,000 – ₹56,900
📝 ఉద్యోగం : పర్మనెంట్ (శాశ్వితం)
📅 దరఖాస్తు ప్రారంభం : 21 జనవరి 2026
⏰ చివరి తేదీ : 20 ఫిబ్రవరి 2026 (రాత్రి 12:59 వరకు)
💳 అప్లికేషన్ ఫీజు
💵 OC / OBC : ₹500
💵 SC / ST / EWS / మహిళలు / Ex-Servicemen / PWD : ₹250
🧪 ఎంపిక విధానం
🖥️ CBT పరీక్ష
🏃 PET శారీరక పరీక్ష
📄 డాక్యుమెంట్ వెరిఫికేషన్
🩺 మెడికల్ టెస్ట్
🌐 ఆన్‌లైన్ అప్లై
👉 https://www.rrbapply.gov.in
