🏢 NIRDPR Recruitment 2026 – IT Support Engineer Jobs

📢 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్‌లో IT Support Engineer పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.
📌 పోస్టు: IT Support Engineer
🎓 అర్హత: IT Degree / IT Diploma
💼 అనుభవం: Degree – 2 Years / Diploma – 4 Years
💰 జీతం: ₹40,000/- నెలకు
🎂 వయస్సు: గరిష్టంగా 35 సంవత్సరాలు
📝 ఎంపిక: Shortlisting, తదుపరి పరీక్ష / ఇంటర్వ్యూ ఉండవచ్చు.
💳 ఫీజు: General/OBC/EWS – ₹300 + Taxes; SC/ST/PwBD – ఉచితం.
📅 చివరి తేదీ: 25-11-2026
🌐 Apply Online: http://career.nirdpr.in/
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
📄 Notification PDF:
https://drive.google.com/file/d/1mEglY0Wiz2pHQC7I-ucfoohEYqEASwBj/view
⚠️ గమనిక: దరఖాస్తు చివరి తేదీ ఇప్పటికే ముగిసింది.
#NIRDPRJobs #ITSupportEngineer #GovtJobs2026 #PanchayatRajJobs #ITJobs #PharmaJobPortal
