jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Home
ఏపీ లో గణపతి మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ లో అప్లై చేయడమేలా?

ఏపీ లో గణపతి మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ లో అప్లై చేయడమేలా?

September 7, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

ఏపీ లో గణపతి మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ లో అప్లై చేయడమేలా? | AP Ganesh Pandals Online Registration guidelines

AP Ganesh Pandals Online Permission Portal guide : ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి పండుగ వేళ మీ వీధిలో లేదా సొసైటీలో గణేష్ మండపం ఏర్పాటు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేసింది.. మీరు పోలీస్ స్టేషన్స్ మరియు మునిసిపల్ ఆఫీసు, విద్యుత్ శాఖలో మరియు ఫైర్ స్టేషన్ వద్ద తిరగడం అవసరం లేదు.. ఆన్లైన్లో ఒక క్లిప్ తో ఇక్కడ పూర్తిగా అప్లై చేసుకోవచ్చు… అదేంటంటే ఇప్పుడు తెలుసుకుందాం..

గణపతి మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుగా https://ganeshutsav.net/ అధికార వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి. Single Window System For All Permissions Related To Ganesh Utsavam – 2026 హోం పేజ్ లోనే APPLY HERE పైన క్లిక్ చేయండి.

  • ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి OTP వెరిఫికేషన్ చేయాలి.
  • ముందుగా దరఖాస్తు వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి. ముఖ్యంగా మండపం ఏర్పాటు చేసే ప్రదేశం చిరునామా పూర్తి వివరాలతో పేర్కొనాలి.
  • ఆ తర్వాత విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, అడుగులతో తెలియజేయాలి.
  • 5 మంది కమిటీ సభ్యుల పేర్లు, మొబైల్ నెంబర్లు ఎంటర్ చేయాలి.
  • నిమజ్జనం ఎప్పుడు, ఎక్కడ చేస్తున్నామనేది కూడా తేదీ సమయంతో పేర్కొనాలి.
  • వివరాలు పూర్తిగా చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే తాలూకా పోలీస్ స్టేషన్ కు దరఖాస్తు వెళ్తుంది.

ఆ వివరాలను తమ తాలూకా పోలీస్ స్టేషన్ అధికారులు అప్లికేషన్ చెక్ చేస్తారు. అప్రూవల్ వస్తే QR Code వస్తుంది. ఆ QR Code ను ప్రింట్ అవుట్ తీసి మండపంలో అతికించవలసి ఉంటుంది. టైం ఉంది కాబట్టి తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అందులో మీకు వీడియోస్ తో కూడా ఎలా అప్లై చేయాలనేది వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది.

🛑 Single Window System For All Permissions Related To Ganesh Utsavam – 2026 Click Here to Apply

Tags: AP Ganesh Pandal Permission 2026, ganeshutsav.net Online Registration, AP Vinayaka Chavithi Mandapam QR Code Permission, Single Window Ganesh Utsav AP Police

Post Views: 13

Related posts:

  1. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  2. 10వ తరగతితోనే అంగన్వాడీలో 70 ఉద్యోగాలు.. చివరి తేదీ, ఎంపిక విధానం ఇదే.. »
  3. APSRTC దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం
  4. కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ఏపీ లో గణపతి మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ లో అప్లై చేయడమేలా?
  • ఏపీలో కొత్త పెన్షన్లు.. 2, 3 రోజుల్లో దరఖాస్తులు ప్రారంభం
  • AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు 
  • కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
  • APSRTC దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online