భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో Havildar (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ – BEL Recruitment 2026
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) విభాగంలో ఖాళీగా ఉన్న Havildar (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.
మొత్తం ఖాళీలు: 05 | పోస్ట్ పేరు: Havildar (Security)Apply: 25.08.2026 నుండి 14.09.2026 వరకు | Fee: No Fee
ముఖ్య తేదీలు
| సంస్థ పేరు | Bharat Electronics Limited (BEL) – Ministry of Defence |
| పోస్ట్ పేరు | Havildar (Security) |
| మొత్తం ఖాళీలు | 05 |
| ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం | 25.08.2026 |
| ఆన్లైన్ చివరి తేదీ | 14.09.2026 |
| అధికారిక వెబ్సైట్ | https://bel-india.in/job-notifications/ |
ఖాళీల వివరాలు
| పోస్ట్ పేరు | ఖాళీలు |
|---|---|
| Havildar (సెక్యూరిటీ) | 05 |
విద్యార్హత
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి SSLC (10వ తరగతి) పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
- ఆర్మ్డ్ ఫోర్సెస్ విభాగంలో 15 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అవసరం
- Ex-Serviceman / Retired Armed Forces Personnel కు మాత్రమే అవకాశం
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి
వయోపరిమితి
01.08.2026 నాటికి: 43 సంవత్సరాలకు మించకుండా ఉండాలిరిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో సడలింపు వర్తిస్తుంది
ఎంపిక విధానం
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు
- రాత పరీక్ష (Written Test)
- ధ్రువపత్రాల పరిశీలన (Document Verification)
- మెడికల్ టెస్ట్
- తుది ఎంపిక
గౌరవ వేతనం – Salary
రూ.20,500/- నుండి రూ.79,000/- వరకు ప్రతి నెల
దరఖాస్తు విధానం
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి
- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: లేదు (No Fee)
Post: Havildar Security – 05 Posts | Qualification: 10th Pass + 15 Years Armed Forces ExpAge: Max 43 Years as on 01.08.2026 | Salary: Rs 20500-79000Selection: Written Test + DV + Medical | Fee: Nil | Last Date: 14.09.2026
📍 Note: మరిన్ని Defence & BEL ఉద్యోగాల కోసం
ను ప్రతిరోజూ సందర్శించండి..🙏
Tags: BEL Recruitment 2026, BEL Havildar Security Jobs, 05 Posts, 10th Pass Govt Jobs, Ex-Serviceman Jobs, Defence Jobs, BEL India Jobs
