jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Home
Bank Jobs : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది

Bank Jobs : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది

September 3, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

Bank Jobs : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IBPS RRB CRP XV Clerk 2026 Apply Now

IBPS RRB CRP XV Clerk 2026 Registration Begins September 1 Check Official Full Notification Pdf Dates And Eligibility : దేశవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సోనెల్ సిలెక్షన్ (IBPS) లో 2026 సెప్టెంబర్ 1 నుంచి గ్రూప్ “ఎ”- అధికారులు (స్కేల్-I, II & III) మరియు గ్రూప్ “బి”- ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్) నియామకం కోసం రాబోయే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRBs) ఉద్యోగ నియామక ప్రక్రియ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది.

ఆన్‌లైన్ నమోదు మరియు దరఖాస్తు రుసుము/సమాచార రుసుముల చెల్లింపు 01.09.2026 నుండి 21.09.2026 వరకు అభ్యర్థులు వివరాలు మరియు తాజా సమాచారం కోసం అధికారిక IBPS వెబ్‌సైట్ www.ibps.in ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించడమైనది. ఆఫీస్ అసిస్టెంట్ ప్రైమరీ పరీక్షలు డిసెంబర్ 6 నుంచి 12 మరియు 13 తేదీల్లో జరుగుతాయి. మెయిన్ ఎగ్జామ్ జనవరి 3న జరుగుతుంది.

IBPS RRB CRP XV Clerk 2026 Notification

IBPS RRB CRP XV Notification 2026 Overview

  • సంస్థ పేరు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సోనెల్ సిలెక్షన్ (IBPS)
  • పోస్ట్ పేరు: గ్రూప్ “ఎ”- అధికారులు (స్కేల్-I, II & III) మరియు గ్రూప్ “బి”- ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్)
  • మొత్తం పోస్టుల సంఖ్య: 8500
  • రిక్రూట్‌మెంట్ విధానం: పర్మనెంట్
  • వయోపరిమితి: 18-28 సం||రాలు
  • విద్య అర్హత: ఏదైనా డిగ్రీ
  • నెల జీతం: రూ. ₹35,000/- to ₹81,100/-
  • దరఖాస్తు ప్రారంభం: 01.09.2026
  • దరఖాస్తు చివరి తేదీ: 21.09.2026
  • అప్లికేషన్ మోడ్: www.ibps.in

పోస్టుల వివరాలు:

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వివిధ విభాగాల్లో గ్రూప్ “ఎ”-అధికారులు (స్కేల్ I, II & III) మరియు గ్రూప్ “బి”-ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్) పోస్టులలో ఏదైనా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో ఖాళీలు ఉన్నాయి.

IBPS RRB Vacancy Details
IBPS RRB Eligibility

అర్హతలు:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా దానికి సమానమైన రంగంలో బ్యాచిలర్ డిగ్రీ, మొత్తం మీద కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. / ఏదైనా డిగ్రీ

వయో పరిమితి:

  • కనీస వయసు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయసు: 28 సంవత్సరాలు
IBPS RRB Age Limit

దరఖాస్తు ఫీజు:

  • OC మరియు BC అభ్యర్థులకు: 850/-
  • SC మరియు ST అభ్యర్థులకు: 175/-

ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

IBPS RRB Fees

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 01 సెప్టెంబర్ 2026
  • ఆన్ లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2026
  • Office Assistant Prelims: December 6, 12, 13 – 2026
  • Main Exam: January 3 – 2027

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ముందుగా అధికారిక IBPS వెబ్‌సైట్ www.ibps.in కు వెళ్లి, హోమ్ పేజీపై క్లిక్ చేసి “CRP for RRBs” అనే లింక్‌ను తెరవాలి, ఆపై ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను తెరవడానికి “CLICK HERE TO APPLY ONLINE FOR CRP- RRBs-OFFICERS (Scale-I, II and III)” లేదా “CLICK HERE TO APPLY ONLINE FOR CRP-RRBs- OFFICE ASSISTANTS (Multipurpose)” అనే తగిన ఎంపికపై క్లిక్ చేయాలి.

ఎంపిక విధానం:

ప్రిలిమినరీ, మెయిన్స్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

IBPS RRB Selection Process

ముఖ్యమైన లింకులు

🛑 అధికారిక నోటిఫికేషన్ Pdf – Click Here

🛑 Online Apply Link – Click Here

Tags: IBPS RRB CRP XV 2026, IBPS RRB Clerk 2026 Apply, RRB Office Assistant Multipurpose Notification, Bank Jobs Telugu 2026

Post Views: 11

Related posts:

  1. E&M with HCC Coder Job | 2.5+ Years Certified | Sat-Sun Off | Assembly Health
  2. Vickro Biopharma Hiring Freshers & Experience
  3. HRBP Job Opening at Titan Laboratories, Navi Mumbai | HR Business Partner Jobs 2026 | Apply Now
  4. Healthcare Claims Voice Process Pune | International Voice | 3+ Years | ₹7.38 LPA
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • కొత్త పెన్షన్లకు.. ఈనెల 15 వరకు చేయూత పెన్షన్ల గడువు పెంపు.. Cheyutha Pension Scheme 2026 Last Extended »
  • Bank Jobs : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
  • మహిళలకు శుభవార్త.. ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం సీఎం |APSRTC AC New Electric buses Free travel for women 2026
  • నవోదయ 9వ, 11వ తరగతి ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల
  • విద్యార్థులకు భారీ శుభవార్త.. LIC ఒక్కొక్క  విద్యార్థికి రూ.50,000/- స్కాలర్షిప్

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online