Bank Jobs : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IBPS RRB CRP XV Clerk 2026 Apply Now
IBPS RRB CRP XV Clerk 2026 Registration Begins September 1 Check Official Full Notification Pdf Dates And Eligibility : దేశవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సోనెల్ సిలెక్షన్ (IBPS) లో 2026 సెప్టెంబర్ 1 నుంచి గ్రూప్ “ఎ”- అధికారులు (స్కేల్-I, II & III) మరియు గ్రూప్ “బి”- ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్) నియామకం కోసం రాబోయే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRBs) ఉద్యోగ నియామక ప్రక్రియ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది.
ఆన్‌లైన్ నమోదు మరియు దరఖాస్తు రుసుము/సమాచార రుసుముల చెల్లింపు 01.09.2026 నుండి 21.09.2026 వరకు అభ్యర్థులు వివరాలు మరియు తాజా సమాచారం కోసం అధికారిక IBPS వెబ్‌సైట్ www.ibps.in ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించడమైనది. ఆఫీస్ అసిస్టెంట్ ప్రైమరీ పరీక్షలు డిసెంబర్ 6 నుంచి 12 మరియు 13 తేదీల్లో జరుగుతాయి. మెయిన్ ఎగ్జామ్ జనవరి 3న జరుగుతుంది.
IBPS RRB CRP XV Notification 2026 Overview
- సంస్థ పేరు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సోనెల్ సిలెక్షన్ (IBPS)
- పోస్ట్ పేరు: గ్రూప్ “ఎ”- అధికారులు (స్కేల్-I, II & III) మరియు గ్రూప్ “బి”- ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్)
- మొత్తం పోస్టుల సంఖ్య: 8500
- రిక్రూట్‌మెంట్ విధానం: పర్మనెంట్
- వయోపరిమితి: 18-28 సం||రాలు
- విద్య అర్హత: ఏదైనా డిగ్రీ
- నెల జీతం: రూ. ₹35,000/- to ₹81,100/-
- దరఖాస్తు ప్రారంభం: 01.09.2026
- దరఖాస్తు చివరి తేదీ: 21.09.2026
- అప్లికేషన్ మోడ్: www.ibps.in
పోస్టుల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వివిధ విభాగాల్లో గ్రూప్ “ఎ”-అధికారులు (స్కేల్ I, II & III) మరియు గ్రూప్ “బి”-ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్) పోస్టులలో ఏదైనా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా దానికి సమానమైన రంగంలో బ్యాచిలర్ డిగ్రీ, మొత్తం మీద కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. / ఏదైనా డిగ్రీ
వయో పరిమితి:
- కనీస వయసు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయసు: 28 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు:
- OC మరియు BC అభ్యర్థులకు: 850/-
- SC మరియు ST అభ్యర్థులకు: 175/-
ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 01 సెప్టెంబర్ 2026
- ఆన్ లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2026
- Office Assistant Prelims: December 6, 12, 13 – 2026
- Main Exam: January 3 – 2027
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ముందుగా అధికారిక IBPS వెబ్‌సైట్ www.ibps.in కు వెళ్లి, హోమ్ పేజీపై క్లిక్ చేసి “CRP for RRBs” అనే లింక్‌ను తెరవాలి, ఆపై ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను తెరవడానికి “CLICK HERE TO APPLY ONLINE FOR CRP- RRBs-OFFICERS (Scale-I, II and III)” లేదా “CLICK HERE TO APPLY ONLINE FOR CRP-RRBs- OFFICE ASSISTANTS (Multipurpose)” అనే తగిన ఎంపికపై క్లిక్ చేయాలి.
ఎంపిక విధానం:
ప్రిలిమినరీ, మెయిన్స్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
Tags: IBPS RRB CRP XV 2026, IBPS RRB Clerk 2026 Apply, RRB Office Assistant Multipurpose Notification, Bank Jobs Telugu 2026
