jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Home
విద్యార్థులకు భారీ శుభవార్త.. LIC ఒక్కొక్క  విద్యార్థికి రూ.50,000/- స్కాలర్షిప్

విద్యార్థులకు భారీ శుభవార్త.. LIC ఒక్కొక్క  విద్యార్థికి రూ.50,000/- స్కాలర్షిప్

September 3, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

విద్యార్థులకు భారీ శుభవార్త.. LIC ఒక్కొక్క విద్యార్థికి రూ.50,000/- స్కాలర్షిప్ | LIC Golden Jubilee Scholarships 2026 27 Apply Now

LIC Golden Jubilee Scholarship 2026-27 – Rs.15,000 to Rs.50,000 Scholarship

Latest LIC Golden Jubilee Scholarships 2026 27 Apply Now: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ద్వారా విద్యార్థులకు శుభవార్త. ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2026-27 ద్వారా 10వ తరగతి & ఇంటర్మీడియట్ పూర్తి చేసి కాలేజీలో చేరిన పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం రూ.15,000/- నుంచి రూ.50,000/- మధ్యలో ఆర్థిక సహాయం చేసే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన స్కాలర్షిప్ ఇది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 వరకు ఇవ్వడం జరిగింది.

రెండు రకాల స్కాలర్షిప్‌లు:

1. జనరల్ స్కాలర్షిప్ (General Scholarship) – Rs.25,000 to Rs.50,000

  • 12th, Diploma తర్వాత విద్యార్థుల కోసం
  • 2023 to 2026 విద్యా సంవత్సరంలో కనీసం 12వ తరగతి పరీక్షలలో 60% మార్క్స్ సాధించాలి
  • 2026-27 విద్యా సంవత్సరం గుర్తింపు పొందిన కళాశాల సంస్థ నుంచి MBBS, BAMS, BHMS, BDS, ఇంజనీరింగ్ BE, BTECH, BArch, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ కోర్సులు లేదా ITI కోర్స్ రంగాల్లో మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సులను అభ్యసించే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు
  • తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ₹4,50,000/- మించకూడదు
  • సంవత్సరానికి రూ.25,000/- నుంచి రూ.50,000/- మధ్యలో పొందవచ్చు

2. ప్రత్యేక స్కాలర్షిప్ (Special Girl Child Scholarship) – Rs.15,000

  • 10వ తరగతి తర్వాత 2023 to 2026 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణత 60% గ్రేడింగ్ వచ్చిన అభ్యర్థులు
  • 2026-27 సంవత్సరంలో ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లమా & ఐటిఐ కోర్సు మొదటి ప్రవేశం పొందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు
  • తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ₹4.50 లక్షల లోపు ఉండాలి
  • సంవత్సరానికి రూ.15,000/- పొందొచ్చు

LIC యొక్క 112 డివిజన్ కార్యాలయాలలో ఒక్కొక్క డివిజన్లో 120 మంది విద్యార్థులకు ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో https://licindia.in/ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. LIC Golden Jubilee Scholarships 2026 Apply Link మీద క్లిక్ చేసి అడిగిన డీటెయిల్స్ ఫిలప్ చేసి వెంటనే అప్లై చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు & లింకులు

Last Date: 30 September 2026

🛑 LIC Golden Jubilee Scholarships 2026-27 Official Notification PDF

🛑 LIC Golden Jubilee Scholarships 2026 Apply Link

Tags: LIC Golden Jubilee Scholarship 2026-27, LIC Scholarship Rs 50000 Apply, LIC Scholarship Last Date Sept 30, 10th Inter Degree Scholarship

Post Views: 7

Related posts:

  1. E&M with HCC Coder Job | 2.5+ Years Certified | Sat-Sun Off | Assembly Health
  2. Vickro Biopharma Hiring Freshers & Experience
  3. HRBP Job Opening at Titan Laboratories, Navi Mumbai | HR Business Partner Jobs 2026 | Apply Now
  4. Healthcare Claims Voice Process Pune | International Voice | 3+ Years | ₹7.38 LPA
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • కొత్త పెన్షన్లకు.. ఈనెల 15 వరకు చేయూత పెన్షన్ల గడువు పెంపు.. Cheyutha Pension Scheme 2026 Last Extended »
  • Bank Jobs : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
  • మహిళలకు శుభవార్త.. ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం సీఎం |APSRTC AC New Electric buses Free travel for women 2026
  • నవోదయ 9వ, 11వ తరగతి ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల
  • విద్యార్థులకు భారీ శుభవార్త.. LIC ఒక్కొక్క  విద్యార్థికి రూ.50,000/- స్కాలర్షిప్

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online