ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శుభవార్త! తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బాలుర మైనారిటీ కళాశాలలో జూనియర్ లెక్చరర్ విభాగంలో కామర్స్ బోధించుటకు బెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ ప్రిన్సిపల్ ఎన్.మాధురి గారి ప్రకటన.
పోస్టుల వివరాలు
- జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం | సంస్థ: భద్రాచలం బాలుర మైనారిటీ కళాశాల | పోస్టు: జూనియర్ లెక్చరర్ – కామర్స్ బోధన | ప్రాధాన్యత: స్థానిక అభ్యర్థులకు జిల్లా పరిధి అభ్యర్థులు అర్హులు
- విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి M.Com / B.Ed అర్హత + TET అర్హత + ఉపాధ్యాయ బోధన సిబ్బందిగా కనీసం 05 సంవత్సరాల అనుభవం ప్రాధాన్యత
- వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు
- ధృవపత్రాలు: బయోడేటా ఫామ్ దరఖాస్తు ఫామ్ ఆధార్ జిరాక్స్ స్టడీ సర్టిఫికెట్ TET సర్టిఫికెట్ అనుభవ ధ్రువపత్రాల కాపీలు – డెమో ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్ కాపీలతో రావాలి
- దరఖాస్తు చిరునామా: భద్రాచలం మైనారిటీ కళాశాల నందు సమర్పించాలి
- తేదీలు: ప్రారంభం 17.09.2026 @ 09:00AM నుండి చివరి తేదీ 20.09.2026 @ 04:00PM వరకు
- సంప్రదించండి: 6300871665, 8008099152
Tags: భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం బాలుర మైనారిటీ కళాశాల జూనియర్ లెక్చరర్ కామర్స్ MCom BEd TET 5 Years Experience, 17-09-2026 నుండి 20-09-2026 వరకు స్థానిక ప్రాధాన్యత ప్రిన్సిపల్ ఎన్ మాధురి 6300871665 8008099152 తెలంగాణ
