విద్యార్థులకు భారీ శుభవార్త.. LIC ఒక్కొక్క విద్యార్థికి రూ.50,000/- స్కాలర్షిప్ | LIC Golden Jubilee Scholarships 2026 27 Apply Now
LIC Golden Jubilee Scholarship 2026-27 – Rs.15,000 to Rs.50,000 Scholarship
Latest LIC Golden Jubilee Scholarships 2026 27 Apply Now: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ద్వారా విద్యార్థులకు శుభవార్త. ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2026-27 ద్వారా 10వ తరగతి & ఇంటర్మీడియట్ పూర్తి చేసి కాలేజీలో చేరిన పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం రూ.15,000/- నుంచి రూ.50,000/- మధ్యలో ఆర్థిక సహాయం చేసే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన స్కాలర్షిప్ ఇది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 వరకు ఇవ్వడం జరిగింది.
రెండు రకాల స్కాలర్షిప్‌లు:
1. జనరల్ స్కాలర్షిప్ (General Scholarship) – Rs.25,000 to Rs.50,000
- 12th, Diploma తర్వాత విద్యార్థుల కోసం
- 2023 to 2026 విద్యా సంవత్సరంలో కనీసం 12వ తరగతి పరీక్షలలో 60% మార్క్స్ సాధించాలి
- 2026-27 విద్యా సంవత్సరం గుర్తింపు పొందిన కళాశాల సంస్థ నుంచి MBBS, BAMS, BHMS, BDS, ఇంజనీరింగ్ BE, BTECH, BArch, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ కోర్సులు లేదా ITI కోర్స్ రంగాల్లో మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సులను అభ్యసించే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు
- తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ₹4,50,000/- మించకూడదు
- సంవత్సరానికి రూ.25,000/- నుంచి రూ.50,000/- మధ్యలో పొందవచ్చు
2. ప్రత్యేక స్కాలర్షిప్ (Special Girl Child Scholarship) – Rs.15,000
- 10వ తరగతి తర్వాత 2023 to 2026 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణత 60% గ్రేడింగ్ వచ్చిన అభ్యర్థులు
- 2026-27 సంవత్సరంలో ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లమా & ఐటిఐ కోర్సు మొదటి ప్రవేశం పొందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు
- తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ₹4.50 లక్షల లోపు ఉండాలి
- సంవత్సరానికి రూ.15,000/- పొందొచ్చు
LIC యొక్క 112 డివిజన్ కార్యాలయాలలో ఒక్కొక్క డివిజన్లో 120 మంది విద్యార్థులకు ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో https://licindia.in/ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. LIC Golden Jubilee Scholarships 2026 Apply Link మీద క్లిక్ చేసి అడిగిన డీటెయిల్స్ ఫిలప్ చేసి వెంటనే అప్లై చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు & లింకులు
Last Date: 30 September 2026
🛑 LIC Golden Jubilee Scholarships 2026-27 Official Notification PDF
Tags: LIC Golden Jubilee Scholarship 2026-27, LIC Scholarship Rs 50000 Apply, LIC Scholarship Last Date Sept 30, 10th Inter Degree Scholarship
