jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
భారత తీర రక్షక దళం లో డిగ్రీ అర్హతతో శాశ్వత ఉద్యోగాలు – 04 పోస్టులు – Foremen of Stores – ఆఫ్ లైన్ దరఖాస్తు చివరి తేదీ 03.11.2026

భారత తీర రక్షక దళం లో డిగ్రీ అర్హతతో శాశ్వత ఉద్యోగాలు – 04 పోస్టులు – Foremen of Stores – ఆఫ్ లైన్ దరఖాస్తు చివరి తేదీ 03.11.2026

chandrakanth September 27, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హతలతో భారత తీర రక్షక దళంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం – ఆసక్తి కలిగిన భారతీయ మహిళ/పురుష అభ్యర్థులు దరఖాస్తులు ఆహ్వానం – ఉమ్మడి తెలుగు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) రాష్ట్రాల అభ్యర్థులు మాత్రం మిస్ అవ్వకండి – ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు – డైరెక్ట్ ప్రాతిపదికన శాశ్వత ఉద్యోగాల భర్తీ – Indian Coast Guard General Central Service Group-C Non-Gazetted Non-Ministerial 04 Posts Foremen of Stores

🔥 Follow Us for More Latest Updates
Follow Channel – Click Here | Join Group – Click Here | Subscribe – Click Here
పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 04 – పోస్ట్ పేరు : Foremen of Stores

🇮🇳 భారత తీర రక్షక దళం – Indian Coast Guard – Overview

సంస్థ పేరు భారత తీర రక్షక దళం – Indian Coast Guard – భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ – Ministry of Defence – Coast Guard Headquarters – Directorate of Recruitment
పోస్ట్ పేరు Foremen of Stores – General Central Service Group-C Non-Gazetted, Non-Ministerial – శాశ్వత పోస్టులు – Direct Recruitment Permanent Jobs
మొత్తం ఖాళీలు 04 పోస్టులు – 04 Vacancies – భారతీయ మహిళ/పురుష అభ్యర్థులు అర్హులు – All India Candidates Eligible
ఉద్యోగ ప్రదేశం All India – Indian Coast Guard – Noida UP Headquarters – Central Govt Job

🎓 విద్యార్హత – Eligibility

విద్యార్హత పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి Economics లేదా Statistics లేదా Commerce లేదా Business Studies లేదా Public Administration విభాగంలో Master Degree అర్హత కలిగి సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి – Any Degree + Master Degree in Economics / Statistics / Commerce / Business Studies / Public Administration with Experience – Foremen of Stores
గమనిక ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ / మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హతతో దరఖాస్తు – పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి

🎂 వయోపరిమితి – Age Limit as on 03.11.2026

  • 03.11.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి – 18 to 30 Years
  • అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది – Reservation candidates age relaxation upto 40 Years – SC/ST/OBC as per govt norms
  • పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి

📝 ఎంపిక విధానం – Selection Process

దశ వివరాలు
1. దరఖాస్తు స్క్రూటినీ Application Scrutiny
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్ Document Verification
3. రాత పరీక్ష Written Exam – 80 Questions – 80 Marks – 1 Hour – Qualifying Marks UR/EWS 40 Marks, ST 36 Marks
4. స్కిల్ టెస్ట్ Skill Test
5. మెరిట్ లిస్ట్ Merit List Based Final Selection

✍️ రాత పరీక్ష సిలబస్ – Exam Pattern – 80 Marks – 1 Hour

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
Mathematics (Arithmetic) 15 ప్రశ్నలు 15 మార్కులు
Mental Ability / Reasoning 15 ప్రశ్నలు 15 మార్కులు
General Awareness 15 ప్రశ్నలు 15 మార్కులు
English 15 ప్రశ్నలు 15 మార్కులు
సంబంధిత Professional Subject 20 ప్రశ్నలు 20 మార్కులు
మొత్తం 80 ప్రశ్నలు 80 మార్కులు – 1 గంట

అర్హత మార్కులు: UR/EWS కనీసం 40 మార్కులు, ST వర్గాల వారు 36 మార్కులు సాధించాలి.

📮 దరఖాస్తు విధానం – How to Apply Offline

దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్ విధానంలో – Offline Mode – దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్ కు జత చేయబడింది – రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి
దరఖాస్తు ఫీజు లేదు – No Fee – అందరికీ ఉచితం
ప్రారంభ తేదీ 19.09.2026 నుండి – Offline Application Start 19.09.2026
చివరి తేదీ 03.11.2026 వరకు – Last Date 03.11.2026 – అంతకంటే ముందు పంపాలి
అధికారిక వెబ్సైట్ https://indiancoastguard.gov.in/

📬 ఆఫ్‌లైన్ దరఖాస్తు చిరునామా – Address

The Director General, (For PD (Rectt))
Coast Guard Headquarters, Directorate of Recruitment,
C-1, Phase II, Industrial Area, Sector-62,
Noida, U.P. – 201309

🔗 ముఖ్య లింకులు – Important Links

అధికారిక నోటిఫికేషన్ చదవండి / డౌన్‌లోడ్ చేయండి – Click Here
ఆఫ్‌లైన్ దరఖాస్తు ఫామ్ PDF డౌన్‌లోడ్ చేయండి – Click Here
మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు 10th Inter Degree Apply Here – 10th Inter Degree Govt Jobs
తాజా నోటిఫికేషన్ PDF డౌన్‌లోడ్ చేయండి

📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి – Join Group Click Here – Follow Channel Click Here – Subscribe Click Here
సూచన: ప్రభుత్వ/ప్రైవేట్/సాఫ్ట్‌వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, దరఖాస్తు చేయండి. అలాగే ఈ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/మిత్రులకు షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు.🙏 – Indian Coast Guard Foremen of Stores 04 Posts – 19.09.2026 to 03.11.2026 Offline – No Fee – Age 18-30 (Relaxation upto 40) – Written 80 Marks

Tags: Indian Coast Guard Jobs 2026, Foremen of Stores 04 Posts, Group-C Non-Gazetted Jobs, Degree Jobs Telugu, Coast Guard Offline Form 2026, Govt Jobs AP Telangana

Post Views: 14

Related posts:

  1. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  2. APSRTC దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం
  3. రాత పరీక్షలు లేకుండా జనగామ DMHO NHM కాంట్రాక్ట్ ఉద్యోగాలు 10 పోస్టులు
  4. CBIT Hyderabad Chaitanya Bharathi Institute Technology 50+ Posts Teaching Non Teaching Professor Director Last Date Sep 30 2026
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • AP High Court Amaravati 119 Civil Judge Junior Division Jobs – 96 Direct 23 Transfer – Law Degree – Last Date 26.10.2026
  • భారత తీర రక్షక దళం లో డిగ్రీ అర్హతతో శాశ్వత ఉద్యోగాలు – 04 పోస్టులు – Foremen of Stores – ఆఫ్ లైన్ దరఖాస్తు చివరి తేదీ 03.11.2026
  • Pharma Fellowship under Indian Council of Medical Research, BITS Pilani Hyderabad Campus
  • L&T Energy Careers | Engineering & Project Management Jobs
  • SRF Limited Careers | Instrumentation, Utility & Mechanical Jobs

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online