jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Home
భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం మైనారిటీ కళాశాల జూనియర్ లెక్చరర్ కామర్స్ MCom BEd TET 20-09-2026

భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం మైనారిటీ కళాశాల జూనియర్ లెక్చరర్ కామర్స్ MCom BEd TET 20-09-2026

chandrakanth September 19, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శుభవార్త! తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బాలుర మైనారిటీ కళాశాలలో జూనియర్ లెక్చరర్ విభాగంలో కామర్స్ బోధించుటకు బెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ ప్రిన్సిపల్ ఎన్.మాధురి గారి ప్రకటన.

పోస్టుల వివరాలు

  • జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం | సంస్థ: భద్రాచలం బాలుర మైనారిటీ కళాశాల | పోస్టు: జూనియర్ లెక్చరర్ – కామర్స్ బోధన | ప్రాధాన్యత: స్థానిక అభ్యర్థులకు జిల్లా పరిధి అభ్యర్థులు అర్హులు
  • విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి M.Com / B.Ed అర్హత + TET అర్హత + ఉపాధ్యాయ బోధన సిబ్బందిగా కనీసం 05 సంవత్సరాల అనుభవం ప్రాధాన్యత
  • వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు
  • ధృవపత్రాలు: బయోడేటా ఫామ్ దరఖాస్తు ఫామ్ ఆధార్ జిరాక్స్ స్టడీ సర్టిఫికెట్ TET సర్టిఫికెట్ అనుభవ ధ్రువపత్రాల కాపీలు – డెమో ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్ కాపీలతో రావాలి
  • దరఖాస్తు చిరునామా: భద్రాచలం మైనారిటీ కళాశాల నందు సమర్పించాలి
  • తేదీలు: ప్రారంభం 17.09.2026 @ 09:00AM నుండి చివరి తేదీ 20.09.2026 @ 04:00PM వరకు
  • సంప్రదించండి: 6300871665, 8008099152

Tags: భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం బాలుర మైనారిటీ కళాశాల జూనియర్ లెక్చరర్ కామర్స్ MCom BEd TET 5 Years Experience, 17-09-2026 నుండి 20-09-2026 వరకు స్థానిక ప్రాధాన్యత ప్రిన్సిపల్ ఎన్ మాధురి 6300871665 8008099152 తెలంగాణ

Post Views: 5

Related posts:

  1. SSterling Hospitals Hiring 2025 | Medical Officer, Staff Nurse & Assistant Manager Jobs
  2. AP కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు 2025 | RMC Jobs Recruitment 2025 | అర్హత & దరఖాస్తు వివరాలు
  3. Hikal Hiring for QA, Quality Control, EHS & Utility Departments
  4. AUROBINDO PHARMA – Walk-In Interviews for Experienced Multiple Positions in Production(OSD) / Production Packing(OSD) / QC Departments on 2nd Aug’ 2026
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం మైనారిటీ కళాశాల జూనియర్ లెక్చరర్ కామర్స్ MCom BEd TET 20-09-2026
  • Veeda Walk-In Ahmedabad | Jr. Group Leader Bioanalytical Research | 6-12 Years
  • Chemspec Chemicals Jobs in Taloja
  • Alkem Labs interview for QC, Production – Formulation, Packing, Engineering and Warehouse departments
  • Aneta Pharmaceuticals Jobs in Ahmedabad

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online