🏛️ TTDలో 190 అప్రెంటిస్ ఉద్యోగాలు!
🎯 TTD Jobs Notification 2026
💼 మొత్తం ఖాళీలు: 190
🎓 అర్హత: సంబంధిత ITI పాస్
🚫 అనుభవం అవసరం లేదు
💰 అప్లికేషన్ ఫీజు: ₹0
📌 పోస్టులు:
🔹 Civil – 98
🔹 Electrician – 23
🔹 Wireman – 21
🔹 COPA – 20
🔹 TV Mechanic – 4
🔹 Machinist – 4
🔹 ఇతర పోస్టులు
🎂 వయసు: 18–25 సంవత్సరాలు
👥 రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు.
📝 ఎంపిక: స్కిల్ టెస్ట్ ఆధారంగా
📅 దరఖాస్తులు: 20-08-2026 నుంచి 31-08-2026 వరకు
📍 దరఖాస్తు స్థలం: Government ITI, Chittoor
⚠️ చివరి తేదీ: 31 ఆగస్టు 2026
