🚀 ISRO Jobs 2026 – 10th, ITI, Diploma వారికి మంచి అవకాశం!
🏢 సంస్థ: ISRO – LPSC
💼 పోస్టులు: Technical Assistant, Technician-B, Draughtsman-B, Fireman
🎓 అర్హత: 10th/SSC, ITI/NTC/NAC, Diploma
👨🚒 Fireman: 10th పాస్ + Physical Fitness/PET
🔧 Technician-B: 10th + సంబంధిత ITI
📐 Draughtsman-B: 10th + Draughtsman Mechanical ITI
🎓 Technical Assistant: Mechanical/Chemical Engineeringలో First Class Diploma
🎯 అనుభవం: నోటిఫికేషన్ ప్రకారం అవసరం లేదు
🎂 వయస్సు: 18–35 సంవత్సరాలు
💰 జీతం: ₹19,900 – ₹1,42,400/- వరకు
💳 ఫీజు: ₹300/-
🎁 ఫీజు మినహాయింపు: SC/ST/ESM/PwBD & మహిళలకు
📝 ఎంపిక: Written Test + Skill Test/PET + Medical Test + Document Verification
📅 Apply Start: 18-08-2026
⏰ Last Date: 04-09-2026 సాయంత్రం 4:00 గంటల వరకు
📍 ఉద్యోగ స్థలం: Valiamala & Bengaluru
📲 WhatsApp Group: Join WhatsApp Group
📄 Notification PDF: Notification PDF
📝 Apply Online: Apply Online
🔥 10th అర్హతతో Fireman పోస్టుకు అవకాశం ఉండటంతో అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
