jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Home
CONCOR Recruitment 2026 | 77 Executive & Supervisor Posts | Permanent Jobs | Apply Online | Salary Rs 40000-160000

CONCOR Recruitment 2026 | 77 Executive & Supervisor Posts | Permanent Jobs | Apply Online | Salary Rs 40000-160000

chandrakanth August 26, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

CONCOR Recruitment 2026 – 77 Supervisor & Executive Cadre Posts – Permanent Jobs

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! సూపర్వైజర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భర్తీకి CONCOR నోటిఫికేషన్ విడుదల!

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న కంపెనీ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CONCOR) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ మరియు సూపర్వైజర్ కేడర్ ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ (Employment Notification No. 05/2026) విడుదల చేసింది.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు

సంస్థ పేరు Container Corporation of India Limited (CONCOR)
ఉద్యోగస్థితి శాశ్వత (Permanent)
మొత్తం పోస్టులు 77
విద్యార్హతలు B.E, B.Tech, B.Sc & Diploma
వేతనం రూ.40,000 – 1,60,000
దరఖాస్తు ప్రారంభం 31.08.2026, 10:00 AM
దరఖాస్తు చివరి తేదీ 30.09.2026, 11:55 PM
అధికారిక వెబ్సైట్ https://www.concorindia.co.in/
నోటిఫికేషన్ నం 05/2026

పోస్టుల వివరాలు – 77 Posts

పోస్టు పేరు ఖాళీల సంఖ్య
మేనేజ్మెంట్ ట్రైనీ (C&O) 25
మేనేజ్మెంట్ ట్రైనీ (Accounts) 09
మేనేజ్మెంట్ ట్రైనీ (Accounts / Compliance) –
మేనేజ్మెంట్ ట్రైనీ (Technical) 04
మేనేజ్మెంట్ ట్రైనీ (MIS) 03
మేనేజ్మెంట్ ట్రైనీ (Civil) 02
మేనేజ్మెంట్ ట్రైనీ (P&A) 02
అసిస్టెంట్ ఆఫీసర్ (C&O) 20
అసిస్టెంట్ ఆఫీసర్ (Accounts) 02
అసిస్టెంట్ ఆఫీసర్ (Technical) 04
అసిస్టెంట్ ఆఫీసర్ (MIS) 02
అసిస్టెంట్ ఆఫీసర్ (Civil) 04
మొత్తం 77

కనీస విద్యార్హతలు

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) విభాగంలో B.E/ B.Tech/ B.Sc డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి
  • అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది

వయోపరిమితి వివరాలు

  • దరఖాస్తు చివరి తేదీ నాటికి: 18 – 32 సంవత్సరాలు
  • మేనేజ్మెంట్ ట్రైనీ లకు: 18 – 28 సంవత్సరాలు
  • అసిస్టెంట్ ఆఫీసర్ లకు: 18 – 32 సంవత్సరాలు
  • రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది

ఎంపిక విధానం

  1. On-Line కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT)
  2. సర్టిఫికెట్ వెరిఫికేషన్
  3. మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక

వేతన వివరాలు

మేనేజ్మెంట్ ట్రైనీ లకు రూ.50,000 – 1,60,000/- per month
అసిస్టెంట్ ఆఫీసర్ లకు రూ.40,000 – 1,36,000/- per month

అప్లికేషన్ ఫీజు

  • GEN/ OBC/ EWS అభ్యర్థులకు: రూ.1000/-
  • SC/ ST/ PwBD/ Ex-servicemen/ Women అభ్యర్థులకు: ఫీజు లేదు (మినహాయింపు)

ముఖ్య తేదీలు

నోటిఫికేషన్ విడుదల 05/2026
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం 31.08.2026, 10:00 AM
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 30.09.2026, 11:55 PM

ఆన్లైన్లో దరఖాస్తు విధానం – Step by Step

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.concorindia.co.in/ ను సందర్శించాలి
  2. Home పేజీలోని Main Menu పై క్లిక్ చేసి HR & Career లింక్ పై క్లిక్ చేయండి
  3. Recruitment And Results పై క్లిక్ చేయండి
  4. అధికారిక నోటిఫికేషన్ Pdf & Online Apply లింక్ ఉన్న పేజీలోకి రీడైరెక్ట్ అవుతారు
  5. Online Apply లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు సమర్పించండి
📥 అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండిNotification PDF Download💻 On-Line లో దరఖాస్తు సమర్పించడానికి :: క్లిక్ చేయండిApply Online Here

అధికారిక వెబ్సైట్: https://www.concorindia.co.in/మొత్తం పోస్టులు: 77 | వేతనం: Rs 40,000 – 1,60,000

📍 Note: మరిన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు & CONCOR Jobs కోసం

ను ప్రతిరోజూ సందర్శించండి..🙏

Tags: CONCOR Recruitment 2026, CONCOR Jobs 2026, 77 Posts, Executive Cadre, Supervisor Jobs, Permanent Jobs, Navratna Jobs, Railway Jobs, BE BTech Jobs

Post Views: 5

Related posts:

  1. Walk-In Interview for Medical Coding Freshers | LOGIXHealth | Coimbatore | March 2026
  2. We’re Hiring: Director/Sr Director (Delivery Quality) & AVP (RCM-AR) – US Healthcare | Based in Chennai, Bangalore, Hyderabad
  3. IHIRM Walk-in Interview Pune 2026 – Healthcare & Non-Clinical Jobs for Freshers & Experienced (14-17 March)
  4. MPMMCC Interview for Pharma candidates
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ISRO URSC Apprentice Recruitment 2026 | 410 Posts | BE BTech Diploma Degree | Stipend Rs 10900-12300 | Last Date 28 Aug
  • e-Shram Portal Registration 5 Years Completed | 31.89 Crore Workers Registered | Rs 2 Lakh Benefits
  • CONCOR Recruitment 2026 | 77 Executive & Supervisor Posts | Permanent Jobs | Apply Online | Salary Rs 40000-160000
  • NATCO Pharma Walk In Interviewmon 30th August 2026 for Production, Engineering, QC, Microbiology, and QA Departments in Hyderabad
  • AstraZeneca Hiring International CMC Regulatory Affairs Manager

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online