🏥 Hyderabad District Health Department Recruitment 2026
📌 మొత్తం ఖాళీలు: 87 పోస్టులు
💼 పోస్టులు: Medical Officer, Staff Nurse, ANM, Lab Technician
👨⚕️ Medical Officer: 24 పోస్టులు
👩⚕️ Staff Nurse: 49 పోస్టులు
🩺 ANM: 7 పోస్టులు
🔬 Lab Technician: 7 పోస్టులు
🏥 విభాగం: Basti Dawakhanas & NTEP
🎯 ఎంపిక: Walk-in Interview / Application Submission
📅 NTEP Walk-in: 18-08-2026
⏰ సమయం: ఉదయం 11:00 – సాయంత్రం 4:00
📅 Medical Officer Applications: 20–22 ఆగస్టు 2026
📅 Staff Nurse Applications: 24–25 ఆగస్టు 2026
📍 స్థలం: DMHO Office, Secunderabad
💳 అప్లికేషన్ ఫీజు: ₹500/- DD ద్వారా
📄 డాక్యుమెంట్స్: విద్యార్హతలు, అనుభవ ధ్రువపత్రాల ఒరిజినల్/జిరాక్స్ కాపీలు
🏢 ఆఫీస్: 4th Floor, GHMC Complex, Secunderabad
🔥 అర్హత ఉన్న అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో అప్లికేషన్/వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
