👩💼 డ్వాక్రా మహిళలకు బంపర్ గుడ్ న్యూస్!
💰 AP MEPMA Loans 2026 ద్వారా పట్టణ ప్రాంత మహిళలకు జీవనోపాధి కోసం రుణ సదుపాయం.
🏪 క్యాంటీన్: ₹13 లక్షల వరకు
☕ టీ స్టాల్: ₹6 లక్షల వరకు
☕ కాఫీ అవుట్‌లెట్: ₹4–10 లక్షలు
🛒 నిత్యావసర వ్యాపారం: ₹6.96 లక్షల వరకు
🧵 టైలరింగ్/డిజైనింగ్: ₹4.70–8.55 లక్షలు
🎁 25%–35% వరకు సబ్సిడీ ఉన్నట్లు సమాచారం.
✅ పట్టణ SHG సభ్యురాలు కావాలి
🎂 వయసు: 18–60 సంవత్సరాలు
👩👩👧 BPL కుటుంబాల మహిళలకు ప్రాధాన్యత
📄 కావాల్సిన పత్రాలు:
🪪 ఆధార్
🍚 రేషన్ కార్డు
🏦 బ్యాంక్ పాస్‌బుక్
📋 SHG సభ్యత్వ ధ్రువీకరణ
📸 ఫోటో
📌 అర్హత ఉన్న డ్వాక్రా మహిళలు MEPMA కార్యాలయం/సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు.
