రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ (DOST) రెండో విడత సీట్ల కేటాయింపును ఉన్నత విద్యామండలి పూర్తి చేసింది. మే 30న (శనివారం) ఈ సీట్లను కేటాయించినట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ బాలకిష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
The post నేటి నుంచే ‘దోస్త్’ మూడో విడత..జూన్ 16 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం appeared first on Merupulu.
