తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET-JUNE-2026) కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. టీజీటెట్ ఆన్‌లైన్ పరీక్షలు జూన్ 16 నుంచి జూన్ 22 వరకు మొత్తం 5 రోజుల పాటు 10 సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, టీజీటెట్ కన్వీనర్ తెలిపారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో ఉదయం 9.00 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.30 గంటల వరకునిర్వహిస్తారు.
The post జూన్ 16 నుంచి టెట్ పరీక్షలు appeared first on Merupulu.
