🏦 SBI Jobs 2026 🏦
7150 Apprentice Posts – State Bank of India Recruitment
SBI బ్యాంకు వారు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తారు. మొత్తం 7150 అప్రెంటిస్ ఖాళీలు ఇందులో ఉన్నాయి. దరఖాస్తు చేయడానికి 19 మే 2026 నుండి అవకాశం కల్పించారు. చివరి తేదీ 8 జూన్ 2026. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి మంచి అవకాశం. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ అర్హత పూర్తి చేసిన వారు అర్హులు. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి SBI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ ద్వారా పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
📅 ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చేయడానికి 19 మే 2026 నుండి 8 జూన్ 2026 వరకు అవకాశం ఇచ్చారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.
🏢 ఉద్యోగ సంస్థ & పోస్టులు
ఈ నోటిఫికేషన్ అధికారికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వారు విడుదల చేశారు. ఇందులో 7150 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
🎓 విద్యా అర్హత
దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు. ఎటువంటి అనుభవం లేదు. ఈ అప్రెంటిస్ పూర్తి అయిన తర్వాత పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి అవకాశం కల్పిస్తారు.
🎂 వయస్సు
దరఖాస్తు చేయడానికి కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
💰 జీతం వివరాలు
ట్రైనింగ్ సమయంలో అప్రెంటిస్ ఖాళీలకు ప్రతినెల ₹15,000 జీతం చెల్లిస్తారు. ఇక ఎటువంటి అలవెన్సులు మరియు ప్రయోజనాలు ఉండవు.
📝 ఎంపిక విధానం
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం పరిశీలించి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత అభ్యర్థులకు CBT విధానంలో ఒక పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు. తెలుగువారు తెలుగులోనే పరీక్ష రాయవచ్చు.
💳 దరఖాస్తు రుసుము
జనరల్, ఓబీసీ మరియు EWS అభ్యర్థులు ₹300 రూపాయలు ఫీజు చెల్లించాలి. మిగిలిన అందరూ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
🔗 దరఖాస్తు విధానం
దరఖాస్తు చేయడానికి 8 జూన్ 2026 చివరి తేదీ. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది.
🌟 ఎందుకు అప్లై చేయాలి
- 🏦 SBI బ్యాంకులో ట్రైనింగ్ + ఉద్యోగ అవకాశం
- 👨💼 7150 అప్రెంటిస్ పోస్టులు – భారీ నోటిఫికేషన్
- 🎓 Any Degree అర్హత – ఫ్రెషర్స్ అర్హులు
- 💰 ₹15,000 నెల స్టైపెండ్ ట్రైనింగ్ సమయంలో
- 📝 CBT పరీక్ష – తెలుగులో రాసే అవకాశం
- ✅ ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ జాబ్ ఛాన్స్
ఇటువంటి SBI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
Tags: SBI Jobs 2026, SBI Apprentice Jobs, Bank Jobs, 7150 Posts, Any Degree Jobs, Freshers Jobs, ₹15000 Stipend, Banking Jobs, 2026
