jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
AP Welfare Department Jobs 2026 | KGH Visakhapatnam, Tirupati Hospital | Contract & Outsourcing Posts | 5th to Degree Eligible

AP Welfare Department Jobs 2026 | KGH Visakhapatnam, Tirupati Hospital | Contract & Outsourcing Posts | 5th to Degree Eligible

chandrakanth May 22, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

🏥 AP Welfare Department Jobs 2026 🏥

King George Hospital Visakhapatnam & Tirupati Govt General Hospital Recruitment

నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి మరియు తిరుపతి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ AP Family Welfare శాఖ వారు భర్తీ చేస్తారు. ఇందులో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఖాళీలు ఉన్నాయి. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా నేరుగా దరఖాస్తు చేయవచ్చు. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Welfare Department ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥 వార్డెన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు

📅 ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు చేయడానికి 18 మే 2026 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.

🏢 ఉద్యోగ సంస్థ & పోస్టులు

ఈ నోటిఫికేషన్ AP Welfare డిపార్ట్మెంట్ వారు కింగ్ జార్జ్ ఆసుపత్రి మరియు తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ కొరకు విడుదల చేశారు. ఇందులో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సిలర్, నర్స్, వార్డ్ బాయ్, ఎడ్యుకేటర్, చౌకీదార్, హౌస్ కీపింగ్, యోగా తెరపిస్ట్, వివిధ ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.

🎂 వయస్సు

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.

🎓 విద్యా అర్హత

దరఖాస్తు చేయడానికి పోస్టులు అనుసరించి 5th, 10th, 12th, డిగ్రీ మరియు ఇతర అర్హతలకు ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి మీ అర్హత అనుసరించి ఉద్యోగానికి దరఖాస్తు చేయండి.

💰 జీతం వివరాలు

పోస్టులు అనుసరించి ₹9,000/- నుండి ₹60,000/- వరకు జీతం రావడం జరుగుతుంది. ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.

💳 దరఖాస్తు రుసుము

దరఖాస్తు చేయడానికి ఓసి అభ్యర్థులు ₹500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులు ₹350 రూపాయలు కేజీ చెల్లించి దరఖాస్తులు చేయవచ్చు.

📝 ఎంపిక విధానం

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా విద్యా అర్హతలు వచ్చిన మార్పుల ఆధారంగా మరియు కొన్ని పోస్టులకు అనుభవం ఆధారంగా మార్కులు కేటాయించి డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

🔗 దరఖాస్తు విధానం

నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని చివరి తేదీ వివరాలు పరిశీలించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

Visakhapatnam Jobs

Tirupati Jobs

🌟 ఎందుకు అప్లై చేయాలి

  • 🏥 AP Health & Family Welfare శాఖలో ఉద్యోగాలు
  • 📍 KGH Visakhapatnam & Tirupati Govt Hospital లో ఖాళీలు
  • 👩‍⚕️ Project Coordinator, Nurse, Counselor, Ward Boy తదితర పోస్టులు
  • 📚 5th Pass నుండి Degree వరకు అర్హత
  • 💰 ₹9,000 నుండి ₹60,000 వరకు జీతం
  • ✅ రాత పరీక్ష లేదు – మెరిట్ ఆధారంగా ఎంపిక

ఇటువంటి AP Welfare డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Tags: AP Health Jobs 2026, KGH Jobs, Tirupati Govt Hospital Jobs, Contract Jobs, Outsourcing Jobs, 5th Pass Jobs, 10th Pass Jobs, Degree Jobs, AP Welfare Jobs, 2026

Post Views: 13

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  3. 🏥 AIIMS Recruitment 2026: రాత పరీక్ష లేదు | ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ ఎంపిక
  4. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలు 📢 | అసిస్టెంట్ పోస్టు నోటిఫికేషన్
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • CSIR CIMFR Technician Jobs 2026 | 30 Posts | 10th + ITI Pass | ₹37,000 Salary | Apply Online 20 May to 19 June
  • TG Anganwadi Jobs 2026 | 14,242 Teacher, Mini Teacher & Helper Posts | 10th/Inter Pass | No Exam | July 1 Joining
  • AP 104 Arogya Ratham Scheme 2026 | Mobile Medical Units | Free Health Checkups at Doorstep | 656 MMUs
  • HCC Medical Coder QA Jobs 2026 | Hyderabad | 2-5 Years Experience | Mercure Solution | Immediate Joiners
  • Walk-In – MICC (Medical Information Contact Center) – Hyderabad (Begumpet) – Night Shift – Pharmacy/Life Sciences Graduates – Freshers & Experienced – May 23, 2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online