jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
🚆 రైల్వే ALP నోటిఫికేషన్ 2026 🔔 | 11,127 పోస్టులు 🔥 | 10th/ITI అర్హతతో Apply చేయండి

🚆 రైల్వే ALP నోటిఫికేషన్ 2026 🔔 | 11,127 పోస్టులు 🔥 | 10th/ITI అర్హతతో Apply చేయండి

chandrakanth April 12, 2026
close

నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే డిపార్ట్మెంట్ లో 11,127 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారికి రైల్వే డిపార్ట్మెంట్ రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తుంది. సెలెక్ట్ అయిన వారికి నెలకు 50,000 రూపాయలు జీతం ఇస్తుంది ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను అప్లై చేసుకోగలరు

పోస్టులు & ఖాళీలు :

డిపార్ట్మెంట్ : రైల్వే శాఖ

పోస్ట్ పేరు : అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP )

ఖాళీలు : 11,127

విద్యా అర్హతలు :

అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే శాఖ లో అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ) విభాగంలో మొత్తం 11,127 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

Apply విధానం :

అప్లై చేసుకునే అభ్యర్థులు ముందుగా రైల్వే ఆఫీసియల్ వెబ్సైట్ ని విసిట్ చేసి అక్కడ నుండి మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్స్ ని రైల్వే శాఖ స్వీకరించదు.

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న అభ్యర్థులకు రైల్వే శాఖ రాత పరీక్ష నిర్వహిస్తుంది . రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 50,000 వరకు జీతం వస్తుంది . జీతంతో పాటు ఇతర ఆలోయన్స్ కూడా వర్తిస్తాయి

Post Views: 9

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. 🔥 Massive Hiring: కరెన్సీ ముద్ర కేంద్రం ఉద్యోగాలు 2026 – ₹50,000 Salary – Apply Now!
  3. 🔥 SSC CGL 2026 జాబ్ అలర్ట్ – భారీ నోటిఫికేషన్ త్వరలో
  4. 🔥 రైల్వే శాఖలో జాబ్స్ 2026 | 10th పాస్ వారికి అసిస్టెంట్ & MTS పోస్టులు
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Business Development Sr. Executive (CRO) – Noah Therapeutics – 2–5 Years Exp – M.Sc / B.Pharm / M.Pharm / Pharm-D
  • Manager to Director (Specialty E/M, HCC, CDI) – Chirok Health – Leadership Roles – Apply Now
  • E/M Medical Coder (Hospitalist, Radiology, OBGYN, etc.) – Hyderabad – 1+ Year Exp, CPC/CCS/COC/CIC – Up to ₹55K In-Hand
  • Medical Science Liaison (MSL) – Delhi – PharmD Fresher – Immediate Joiner – KOL Management, Clinical Support
  • Quality Control Analyst (QA) – Medical Coding (E/M, ED, Ancillary, IPDRG, SDS, Surgery) – Bangalore & Chennai – 3+ Years Exp

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online