🏛️ Govt Jobs 2026 | 10th Pass Group-C Jobs | Chennai Customs Recruitment 2026
🏢 సంస్థ పేరు: Chennai Customs (Customs Marine Wing)
📌 పోస్టులు: Tradesman, Seaman & Greaser
📊 మొత్తం ఖాళీలు: 10
🎓 అర్హత: 10వ తరగతి పాస్
💼 ఉద్యోగ రకం: కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ జాబ్
📍 ఉద్యోగ స్థలం: Chennai
📢 జాబ్ వివరాలు:
కస్టమ్స్ కమిషనర్ కార్యాలయంలోని కస్టమ్స్ మెరైన్ వింగ్లో గ్రూప్ “సి” పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి అర్హతతో అప్లై చేసుకోవచ్చు.
కస్టమ్స్ కమిషనర్ కార్యాలయంలోని కస్టమ్స్ మెరైన్ వింగ్లో గ్రూప్ “సి” పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి అర్హతతో అప్లై చేసుకోవచ్చు.
📅 ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ ప్రారంభం: 04-04-2026
- చివరి తేదీ: 30-04-2026
📌 పోస్టుల వివరాలు
- Tradesman
- Seaman
- Greaser
🎓 విద్యార్హత
- Tradesman: 10th + ITI (Mechanic/Welder/Electrician) + అనుభవం ఉండటం మంచిది
- Seaman: 10th పాస్ + మెకనైజ్డ్ వెసెల్స్ లో అనుభవం
- Greaser: 10th పాస్ + మెరైన్ ఇంజిన్ అనుభవం
💰 జీతం
- Tradesman: ₹19,900 – ₹63,200
- Seaman & Greaser: ₹18,000 – ₹56,900
🎯 వయస్సు పరిమితి
18 నుండి 25 సంవత్సరాల మధ్య (ప్రభుత్వ నిబంధనలు వర్తిస్తాయి)
💳 అప్లికేషన్ ఫీజు
- SC/ST/PWD/Ex-Servicemen: ఫీజు లేదు
- Others: ₹500
📝 ఎంపిక విధానం
- రాత పరీక్ష
- Physical Efficiency Test (PET)
- ఈత (Swimming Test)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
📮 అప్లికేషన్ విధానం
👉 Offline ద్వారా Speed Post/Registered Post ద్వారా అప్లై చేయాలి
📍 Address:
THE ADDITIONAL COMMISSIONER OF CUSTOMS (ESTABLISHMENT)
OFFICE OF THE COMMISSIONER OF CUSTOMS (GENERAL)
2ND FLOOR, KRISHNA BLOCK, RAJAJI SALAI,
CHENNAI – 600001
cuschn-eetti@gov.in
🔗 ముఖ్యమైన లింక్స్
🛑 Notification PDF Click Here
🛑 Apply Link Click Here
🛑 Official Website Click Here
🔥 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే మంచి అవకాశం! వెంటనే అప్లై చేయండి.
