jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
SLBSRSVNT బోధనేతర ఉద్యోగ నియామకం 2026 | 32 పోస్టులు (అసిస్టెంట్, LDC, MTS) | 10వ తరగతి / ఏదైనా డిగ్రీ | జీతం: ₹25,500 – ₹81,100

SLBSRSVNT బోధనేతర ఉద్యోగ నియామకం 2026 | 32 పోస్టులు (అసిస్టెంట్, LDC, MTS) | 10వ తరగతి / ఏదైనా డిగ్రీ | జీతం: ₹25,500 – ₹81,100

chandrakanth April 26, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

🎓 Free Jobs : 10th, 12th & Any డిగ్రీ అర్హతతో అసిస్టెంట్, LDC, లేబరటరీ అటెండంట్ & MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది 🎓

🏛️ SLBSRSVNT Non Teaching Recruitment 2026 | Group A B C Posts | Apply Online Now

📢 SLBSRSVNT Non Teaching Recruitment 2026 Latest Assistant, LDC, Laboratory Attendant & MTS Notification 2026 Apply Online Now: శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (సెంట్రల్ యూనివర్సిటీ) (SLBSRSVNT) లో గ్రూప్ ఏ, బి & సి బోధనేతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

💻 ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను https://slbsrsvnt.samarth.edu.in/ లోని సమర్థ్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.

📅 Important Dates

  • 🟢 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21.04.2026
  • 🔴 ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 21.05.2026, సాయంత్రం 6 గంటల వరకు

🏢 SLBSRSVNT Non Teaching Job Notification 2026 Overview

  • 🏛️ సంస్థ పేరు: శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (సెంట్రల్ యూనివర్సిటీ) SLBSRSVNT
  • 📊 మొత్తం పోస్టుల సంఖ్య: 32
  • 📌 రిక్రూట్‌మెంట్ విధానం: పర్మనెంట్ జాబ్స్
  • 🏷️ Groups: Group A, B & C బోధనేతర ఉద్యోగాలు
  • 🎯 వయోపరిమితి: 18 to 50 సం||రాలు
  • 🎓 విద్య అర్హత: 10th, ITI, 12th, Any డిగ్రీ & డిప్లమా & మాస్టర్ డిగ్రీ
  • 💰 నెల జీతం: రూ.₹25,500/- to ₹81,100/-
  • 💻 అప్లికేషన్ మోడ్: Online – www.slbsrsv.ac.in

💼 పోస్టుల వివరాలు

  • 1️⃣ డిప్యూటీ రిజిస్ట్రార్
  • 2️⃣ సహాయ రిజిస్ట్రార్
  • 3️⃣ సెక్షన్ ఆఫీసర్
  • 4️⃣ రీసెర్చ్ కమ్ స్టాటిష్టికల్ ఆఫీసర్
  • 5️⃣ అసిస్టెంట్ ప్రోగ్రాముర్
  • 6️⃣ అసిస్టెంట్
  • 7️⃣ పర్సనల్ అసిస్టెంట్
  • 8️⃣ లేబరటరీ అసిస్టెంట్
  • 9️⃣ స్టేనోగ్రాఫర్
  • 🔟 లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
  • 1️⃣1️⃣ స్టాఫ్ కార్ డ్రైవర్
  • 1️⃣2️⃣ పంప్ ఆపరేటర్
  • 1️⃣3️⃣ లైబ్రరీ అటెండంట్
  • 1️⃣4️⃣ మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS)

🎓 విద్యా అర్హత : 12/05/2026 నాటికి

Group A Posts:

  • 👨‍💼 డిప్యూటీ రిజిస్ట్రార్: మాస్టర్స్ డిగ్రీ 55% + 5 సంవత్సరాల అనుభవం. వయస్సు: 50 సం||
  • 👨‍💼 సహాయ రిజిస్ట్రార్: మాస్టర్స్ డిగ్రీ 55%. వయస్సు: 40 సం||

Group B Posts:

  • 📋 సెక్షన్ ఆఫీసర్: Any Degree + 3/8 సంవత్సరాల అనుభవం. వయస్సు: 35 సం||
  • 📊 రీసెర్చ్ కమ్ స్టాటిష్టికల్ ఆఫీసర్: గణాంకాలు/గణితం మాస్టర్స్ + 3 సం|| అనుభవం. వయస్సు: 35 సం||
  • 💻 అసిస్టెంట్ ప్రోగ్రాముర్: Any Degree + 3 సం|| అనుభవం. వయస్సు: 35 సం||
  • ⌨️ పర్సనల్ అసిస్టెంట్: Any Degree + Steno 100 wpm + Typing 35/30 wpm. వయస్సు: 35 సం||

Group C Posts:

  • 🧪 లేబరటరీ అసిస్టెంట్: B.Ed/సైకాలజీ డిగ్రీ. వయస్సు: 32 సం||
  • ⌨️ స్టేనోగ్రాఫర్: Any Degree + Steno 80 wpm + Typing 35/30 wpm. వయస్సు: 32 సం||
  • 📝 LDC: Any Degree + Typing 35/30 wpm. వయస్సు: 32 సం||
  • 🚗 స్టాఫ్ కార్ డ్రైవర్: 10th Pass + Commercial Driving License. వయస్సు: 32 సం||
  • 🔧 పంప్ ఆపరేటర్: ITI ఎలక్ట్రీషియన్ + 3 సం|| అనుభవం లేదా 10th + 5 సం|| అనుభవం. వయస్సు: 32 సం||
  • 📚 లైబ్రరీ అటెండంట్: 10+2 + Library Science Certificate + 1 సం|| అనుభవం. వయస్సు: 32 సం||
  • 🧹 MTS: 10th Pass + ITI. వయస్సు: 32 సం||

🎯 వయోపరిమితి : 21/05/2026 నాటికి

  • 🔞 వయస్సు: 18 నుండి 50 సం||రాల వయస్సు మధ్య – పోస్టును బట్టి

💰 నెల జీతం

  • 💵 ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.₹25,500/- to ₹81,100/- మధ్యలో జీతం ఇస్తారు
  • 📊 Pay Level: Level-1 to Level-12 పోస్టును బట్టి

💳 దరఖాస్తు రుసుము

  • 💵 Group A Post: రూ. 2000/- (SC/ST/Women/OBC/EWS లకు రూ. 1000/-)
  • 💵 Group B & C Post: రూ. 1000/- (SC/ST/Women/OBC/EWS లకు రూ. 500/-)
  • ✅ PwBD అభ్యర్థులకు: ఎలాంటి రుసుము లేదు

📝 ఎంపిక విధానం

  • 📝 పరీక్ష – Written Test
  • 👥 ఇంటర్వ్యూ – Group A Posts
  • 🛠️ నైపుణ్య పరీక్ష – Skill Test పోస్టును బట్టి

🖥️ ఎలా దరఖాస్తు చేయాలి

  • 1️⃣ అభ్యర్థులు www.slbsrsv.ac.in వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించాలి
  • 2️⃣ https://slbsrsvnt.samarth.edu.in/ లోని సమర్థ్ రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి

📥 Important Links

🛑 Notification Pdf Click Here

🛑 Online Apply Link Click Here

🛑 Official Website Click Here

🌟 Why Join SLBSRSVNT?

  • 🏛️ Central University under Ministry of Education
  • 💰 Pay Scale: Rs. 25,500 – 81,100/-
  • 🎓 10th to Master Degree posts available
  • 📈 Permanent Government Jobs
  • 🏆 Group A, B & C posts – 32 vacancies

❓ Frequently Asked Questions (FAQ)

1. SLBSRSVNT లో ఎన్ని పోస్టులు ఉన్నాయి?

A: మొత్తం 32 పోస్టులు – Assistant Registrar, LDC, MTS, Lab Assistant etc.

2. అర్హత ఏమిటి?

A: 10th, ITI, 12th, Any Degree, Master Degree పోస్టును బట్టి.

3. వయస్సు ఎంత ఉండాలి?

A: 18 నుండి 50 సంవత్సరాలు 21/05/2026 నాటికి – పోస్టును బట్టి.

4. జీతం ఎంత?

A: Rs. 25,500/- to Rs. 81,100/- per month పోస్టును బట్టి.

5. చివరి తేదీ ఏమిటి?

A: 21.05.2026, సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

Apply fast – Don’t miss this Central University Non Teaching Job opportunity!

Tags: SLBSRSVNT Recruitment 2026, Assistant Jobs, LDC Jobs, MTS Jobs, Laboratory Attendant Jobs, 10th Pass Jobs, Any Degree Jobs, Central University Jobs, Non Teaching Jobs, 25,500 Salary Jobs, Delhi Jobs

Post Views: 15

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  3. 🏛️ AP Collector Office Recruitment 2026: 5వ, 7వ, 12వ, ఏదైనా డిగ్రీ పాస్ – వెంటనే దరఖాస్తు!
  4. 🚔 CRPF కానిస్టేబుల్ ఉద్యోగాలు 2026 | 10th, 12th అర్హత | వెంటనే అప్లై చేయండి
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ఏపీ ఐసీపీఎస్ రిక్రూట్‌మెంట్ 2026 తాజా హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్ & ఆయా కాంట్రాక్ట్/ అవుట్‌సోర్సింగ్ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
  • Kekule Pharma Walk-in Interview 2026 | Production, QC, R&D & More Jobs | 26th–30th April | Freshers & Experienced
  • Aurobindo Pharma Walk-in Interview 2026 | Production, Engineering, Packing, QC & QA Jobs | 3rd May
  • Aliyan Pharma Hiring 2026 | International Sales Executive Jobs | Ahmedabad ISKCON
  • OPaL Recruitment 2026 | Apprentice Jobs in HR, Accounts & IT | Apply Now

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online