📚 Library Course 2026 (CLISC) 🎓
👉 Vijayawada లో గ్రంథాలయ శిక్షణ అవకాశం
👉 📌 కోర్సు: Certificate Course in Library & Information Science (CLISC)
🎓 అర్హత
👉 ఇంటర్ పాస్ (12th)
👉 వయస్సు: 18+
⏳ కోర్సు వివరాలు
👉 వ్యవధి: 5 నెలలు
👉 తెలుగు & ఇంగ్లీష్ లో బోధన
📅 ముఖ్యమైన తేదీ
📌 చివరి తేదీ: 29-04-2026
📞 సంప్రదించండి
📲 7995313148 / 9290670671
