Office of the Commissioner of Customs నుండి Tradesman, Seaman, Greaser పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 మొత్తం ఖాళీలు: 10
🎓 అర్హత: 10వ తరగతి / ITI
🎯 వయస్సు: 18 – 25 సంవత్సరాలు (రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది)
💰 జీతం: ₹19,900 – ₹63,200 నెలకు
📝 ఎంపిక విధానం:
- ❌ రాత పరీక్ష లేదు
- ✅ Interview ద్వారా Selection
📮 అప్లై విధానం:
- Application form fill చేసి
- Documents జత చేసి
- Post ద్వారా పంపాలి
👉 10th పాస్ వారికి మంచి అవకాశం – వెంటనే అప్లై చేయండి.
Official Notification : Click here
