🏢 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఉద్యోగాలు 2026

📌 పోస్ట్: సీనియర్ ఇంజినీర్ (E-III)
📊 ఖాళీలు: 5
🎓 అర్హత:
• కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్‌లో BE / B.Tech
• కనీసం 4 సంవత్సరాల అనుభవం
🎂 వయస్సు పరిమితి:
• గరిష్టం 32 సంవత్సరాలు
• SC/ST – 5 సంవత్సరాలు రిలాక్సేషన్
• OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్
• PwBD – 10 సంవత్సరాలు రిలాక్సేషన్
💰 అప్లికేషన్ ఫీజు:
• SC / ST / PwBD / మాజీ సైనికులకు – ఫీజు లేదు
• ఇతరులకు – ₹600
📝 ఎంపిక విధానం:
• రాత పరీక్ష
• ఇంటర్వ్యూ
📅 ముఖ్యమైన తేదీలు:
▶️ అప్లికేషన్ ప్రారంభం – 10 మార్చి 2026
⏰ చివరి తేదీ – 30 మార్చి 2026
🌐 పూర్తి వివరాలకు:
Bharat Electronics Limited అధికారిక వెబ్‌సైట్ bel-india.in చూడండి.
