🚆 Railway Recruitment Board ALP Recruitment 2026
🏢 సంస్థ: RRB (Indian Railways)
📌 పోస్ట్: Assistant Loco Pilot (ALP)
🔢 మొత్తం ఖాళీలు: 11,127
📍 సౌత్ సెంట్రల్ రైల్వే: 674 పోస్టులు
🎓 అర్హత:
- 10వ తరగతి + ITI (సంబంధిత ట్రేడ్)
- లేదా Diploma / Engineering (Mechanical / Electrical / Electronics / Automobile)
🎂 వయస్సు పరిమితి:
18 – 30 సంవత్సరాలు
💰 జీతం:
₹19,900 – ₹63,200 (Level-2)
📝 ఎంపిక విధానం:
CBT-1 → CBT-2 → CBAT → Document Verification → Medical Examination
💻 అప్లై విధానం:
ఆన్‌లైన్ ద్వారా మాత్రమే
🌐 అధికారిక వెబ్‌సైట్: https://indianrailways.gov.in/
💵 అప్లికేషన్ ఫీజు:
- General/OBC/EWS: ₹500
- SC/ST/PWD: ₹250
🛑Notification Pdf Click Here
🛑Old Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
