💼 Telangana Mancherial District Court Jobs 2026 – Contract Basis
📌 పోస్ట్‌లు: Head Clerk, Office Subordinate, Driver
📍 పని స్థలం: Mancherial District Court, Telangana
📝 దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ Only (నోటిఫికేషన్ లోని ఫారం ద్వారా)
📌 మొత్తం పోస్టులు: వివిధ పోస్టులకు ప్రాతిపదికన (నోటిఫికేషన్ లో చూడాలి)
🎓 విద్యార్హత: 10th Pass / Any Degree
- అనుభవం అవసరం లేదు
⏳ వయస్సు: 18 – 34 సంవత్సరాలు
- Reservation ఉన్న SC/ST/OBC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ✅
💵 నెల జీతం: ₹15,600 – ₹40,000/- (Contract Job, ఇతర అలవెన్స్ లేదు)
💰 అప్లికేషన్ ఫీజు: ఎటువంటి ఫీజు లేదు ✅
✅ ఎంపిక విధానం:
- ఆఫ్లైన్ అప్లికేషన్ సమర్పణ
- రాత పరీక్ష లేకుండా Merit Marks ఆధారంగా Selection
- Document Verification
📅 ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: 12-12-2025
- దరఖాస్తు చివరి తేదీ: 12-01-2026
🌐 వెబ్సైట్ / Apply Link: Click Here (నోటిఫికేషన్ లో పేర్కరించిన అధికారిక వెబ్సైట్)
Notification & Application Form
