💼 AP Institute of Mental Health Recruitment 2026 – 10th, 12th, ITI, Diploma, Degree అర్హతతో ఉద్యోగాలు
📌 సంస్థ: ఆంధ్రప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్
📍 పని స్థలం: Kadapa – Andhra Pradesh
📝 దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ / ప్రిన్సిపాల్ కార్యాలయం ద్వారా
🌐 పోర్టల్: Kadapa.ap.gov.in
📌 పోస్టుల వివరాలు:
- క్లినికల్ సైకాలజిస్ట్
- రెహబిలిటేషన్ సైకాలజిస్ట్
- ఒక్కపేషనల్ తెరేపిస్ట్
- సైకియాట్రీ సోషల్ వర్కర్
- మెడికల్ రికార్డు టెక్నీషియన్
- ECG టెక్నీషియన్
- ల్యాబ్ టెక్నీషియన్ Gr-II
- టెక్నీషియన్
- జూనియర్ అసిస్టెంట్
- ఎలక్ట్రీషియన్
- డేటా ఎంట్రీ ఆపరేటర్
- బార్బర్
- జనరల్ డ్యూటీ అటెండంట్
📌 మొత్తం పోస్టులు: 53
📌 రిక్రూట్మెంట్ విధానం: కాంట్రాక్ట్ & అవుట్‌సోర్సింగ్
💰 జీతం: ₹15,000 – ₹54,060 💸
🎓 విద్యార్హతలు:
- ECG టెక్నీషియన్: ఇంటర్ + EEG డిప్లొమా + APPMB రిజిస్టర్
- ల్యాబ్ టెక్నీషియన్ Gr-II: DMLT / B.Sc (MLT) + APPMB రిజిస్టర్
- జూనియర్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్: Any డిగ్రీ + PG డిప్లొమా (కంప్యూటర్)
- ఎలక్ట్రీషియన్: SSC / ITI / Diploma
- జనరల్ డ్యూటీ అటెండెంట్: 10th/SSC
⏳ వయసు పరిమితి: 18 – 42 సంవత్సరాలు (సడలింపులు SC/ST/BC/EWS/Ex-Servicemen/PWD కి ఉన్నవి)
💸 అప్లికేషన్ ఫీజు:
- OC: ₹300
- SC/ST/BC/EWS/PWD: ₹250 💳
✅ ఎంపిక విధానం:
- రాత పరీక్ష లేదు ❌
- ఇంటర్వ్యూ 🗣
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ 📑
📅 ముఖ్యమైన తేదీలు:
- ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 05-01-2026
- ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 12-01-2026 (సాయంత్రం 5:00)
📮 దరఖాస్తు చేసే చిరునామా:
Principal, Government Medical College, Putlampalli,
YSR Kadapa District, Andhra Pradesh
💡 సలహా: అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఆఫ్‌లైన్ దరఖాస్తులు సమర్పించండి. చివరి నిమిషానికి ఆలస్యం చేయవద్దు.
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
