📢 Sainik School Rewari Recruitment 2025

🏫 TGT, Mess Manager & LDC ఉద్యోగాల భర్తీ
🎓 అర్హత: 10వ తరగతి / డిగ్రీ (పోస్ట్‌ను అనుసరించి)
📊 మొత్తం పోస్టులు: 04
💼 జాబ్ టైప్: కాంట్రాక్ట్ (1 సంవత్సరం)
💰 జీతం: ₹31,442/- నుంచి ₹70,942/- వరకు
🎂 వయస్సు: 18 – 50 సంవత్సరాలు
🏠 ఉచిత వసతి & భోజనం
📝 ఎంపిక విధానం: రాత పరీక్ష + స్కిల్ టెస్ట్
📮 అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్
📅 చివరి తేదీ: 16 జనవరి 2026
🌐 వెబ్‌సైట్: https://ssrw.org/
