DSSSB MTS నియామకాలు 2025 | 714 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాలు | 10వ తరగతి అర్హత
DSSSB MTS Recruitment 2025 | 714 Vacancies | 10th Pass Govt Jobs | Apply Online
📢 DSSSB MTS Recruitment 2025
🔹 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB)
🔹 భర్తీ చేస్తున్న పోస్టులు:
వివిధ ప్రభుత్వ శాఖల్లో Multi Tasking Staff (MTS) ఉద్యోగాలు
🔹 విద్యార్హత:
10వ తరగతి లేదా తత్సమాన అర్హత
🔹 అర్హులు:
భారతీయ పౌరులు
🔹 అప్లికేషన్ విధానం:
ఆన్లైన్ విధానం
🔹 ముఖ్యమైన తేదీలు:
🗓️ 17 డిసెంబర్ 2025 నుండి 15 జనవరి 2026 వరకు
🔹 జీతం వివరాలు:
💰 ₹18,000 – ₹56,100 (Level-1 Pay Scale)
➕ అన్ని రకాల అలవెన్సులు వర్తిస్తాయి
🔹 అప్లికేషన్ ఫీజు:
✔ SC / ST / మహిళలు / PWD / Ex-Servicemen – ఫీజు లేదు
✔ ఇతర అభ్యర్థులు – ₹100 మాత్రమే
🔹 ఎంపిక విధానం:
📝 రాత పరీక్ష
• 200 ప్రశ్నలు – 200 మార్కులు
• భాష: ఇంగ్లీష్ & హిందీ
• ప్రతి తప్పు జవాబుకు 0.25 నెగటివ్ మార్కింగ్
▶️ Download Full Notification – Click here
▶️ Official Website – Click here
