
🚌 APSRTC డ్రైవర్ జాబ్స్ 2025 : 10వ తరగతి తో డైరెక్ట్ రిక్రూట్మెంట్ | అప్లికేషన్ ఫీజు లేదు | మొత్తం 1500 ఖాళీలు
📢 APSRTC Recruitment 2025 Highlights
🔸 ఉద్యోగం: ఆన్-కాల్ డ్యూటీ డ్రైవర్‌లు
🔸 మొత్తం ఖాళీలు: 1500+
🔸 అర్హత: 10వ తరగతి పాస్ + 18 నెలల డ్రైవింగ్ అనుభవం
🔸 వయో పరిమితి:
• జనరల్: 22-35 ఏళ్లు
• SC/ST/BC/EWS: 5 సంవత్సరాల సడలింపు
• మాజీ సైనికులకు: 45 ఏళ్ల వరకూ
🔸 ఎత్తు: కనీసం 160 సెం.మీ
🔸 తెలుగు చదవడం, అర్థం చేసుకోవడం తప్పనిసరి
🔸 దరఖాస్తు రుసుము: లేదు ✅
🔸 దరఖాస్తు విధానం:
➡ మీ దగ్గరలోని APSRTC డిపోకు డైరెక్ట్‌గా వెళ్లి, అవసరమైన పత్రాలతో అప్లై చేయాలి
🧾 అవసరమైన డాక్యుమెంట్లు:
✔ 10వ తరగతి సర్టిఫికేట్
✔ డ్రైవింగ్ లైసెన్స్ (HMV)
✔ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ (RTO జారీ చేసినది)
✔ 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
✔ కుల/మాజీ సైనికుల సర్టిఫికేట్లు (ఉన్నట్లయితే)
📝 ఎంపిక ప్రక్రియ:
డ్రైవింగ్ టెస్ట్, శారీరక పరీక్ష & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక
📅 వెరిఫికేషన్ & అప్లికేషన్ తేదీ: ఆగస్ట్ 15, 2025 నుండి ప్రారంభం
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |