
🚨 AP పోలీస్ శాఖలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకాలు 🚨
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB, AP) 2025 సంవత్సరానికి Assistant Public Prosecutors నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది.
📌 ఉద్యోగ వివరాలు
- పోస్ట్ పేరు: Assistant Public Prosecutor
- ఖాళీలు: 42
- జీతం: ₹57,100 – ₹1,47,760/-
📅 ప్రధాన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 11-08-2025
- చివరి తేదీ: 07-09-2025 (సాయంత్రం 5:00 గంటల వరకు)
🎓 విద్యా అర్హత
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్/భారత బార్ కౌన్సిల్ వద్ద న్యాయవాదిగా నమోదు
- ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ కోర్టులలో కనీసం 3 సంవత్సరాల ప్రాక్టీస్ అనుభవం
🎯 వయోపరిమితి (జూలై 1, 2025 నాటికి)
- గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
- వయో సడలింపులు:
- BC / SC / ST → 5 సంవత్సరాలు
- Orthopedically Handicapped → 10 సంవత్సరాలు
💰 దరఖాస్తు రుసుము
- OC / BC: ₹600/-
- SC / ST (AP Local): ₹300/-
- ఇతరులు: ₹600/-
🖥 ఎలా దరఖాస్తు చేయాలి?
- అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి 👉 www.slprb.ap.gov.in
- అవసరమైన వివరాలు నింపి ఫీజు చెల్లించండి (Credit Card / Debit Card / Net Banking ద్వారా)
📄 Notification PDF: Click Here🌐 Official Website: Click Here
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |