10th అర్హతతో ICMR NIIHలో అసిస్టెంట్, క్లర్క్ & ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు | జీతం రూ.1.12 లక్ష వరకు | Apply Online

🧾 ICMR NIIH Recruitment 2025: Assistant, Clerk & Lab Attendant Jobs
🔔 సంస్థ పేరు
➡️ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ (ICMR-NIIH)
📌 పోస్టులు
- అసిస్టెంట్
- అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC)
- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
- పర్సనల్ అసిస్టెంట్
- టెక్నికల్ అసిస్టెంట్
- టెక్నీషియన్
- ల్యాబ్ అటెండెంట్
📅 ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ ప్రారంభం: 25 జూలై 2025
- చివరి తేదీ: 14 ఆగస్టు 2025
🎓 అర్హత
- 10th, 12th (Science + DMLT),
- B.Sc. (Biological Sciences/Biotech),
- Any Degree (Computer Knowledge తో)
🎯 వయోపరిమితి
- 18 నుండి 30 సంవత్సరాలు
- SC/ST: 5 సంవత్సరాల సడలింపు
- OBC: 3 సంవత్సరాల సడలింపు
💰 జీతం (Salary)
- రూ. 18,000/- నుండి రూ.1,12,400/- వరకు
💳 దరఖాస్తు రుసుము
- General/OBC/EWS: ₹2000/-
- SC/ST/PWD/మహిళలు/Ex-Servicemen: ₹1600/-
🏆 ఎంపిక విధానం
- రాత పరీక్ష (Written Test)
- ఇంటర్వ్యూ
🌐 దరఖాస్తు విధానం
- అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి: joinicmr.in
🔗 ముఖ్యమైన లింకులు
Post Views: 28
Ad Blocker Detected
Our website is made possible by displaying online advertisements to our visitors. Please consider supporting us by disabling your ad blocker.