🌾 APPSC Agriculture Officer Recruitment 2025 | ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సేవ ఉద్యోగాలు
👉 సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
👉 పోస్ట్ పేరు: వ్యవసాయ అధికారి (Agriculture Officer)
👉 మొత్తం పోస్టులు: 10
👉 జీతం: ₹53,060/- to ₹1,40,540/- (RPS 2022 ప్రకారం)
👉 వయోపరిమితి: 18 – 42 సంవత్సరాలు (SC/ST – 5 ఏళ్లు, OBC – 3 ఏళ్లు సడలింపు)
👉 అర్హత: వ్యవసాయంలో 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ (ICAR/గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి)
👉 అప్లికేషన్ మోడ్: ఆన్లైన్
👉 అధికారిక వెబ్‌సైట్: https://psc.ap.gov.in
📅 ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 🗓️ 19 ఆగస్టు 2025
- దరఖాస్తు చివరి తేదీ: 🗓️ 08 సెప్టెంబర్ 2025 (రాత్రి 11:00 గంటల వరకు)
💰 దరఖాస్తు ఫీజు
- General / OBC / EWS = ₹330/-
- SC / ST / PBD / Ex-Servicemen = ₹250/-
📝 ఎంపిక విధానం
✔️ రాత పరీక్ష
✔️ స్కిల్ టెస్ట్
✔️ డాక్యుమెంట్ వెరిఫికేషన్
🔗 ముఖ్యమైన లింకులు
📌 Notification PDF – Click Here
📌 Online Apply – Click Here
📌 Official Website – Click Here
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |