jobaspirants.online

Menu
  • Blog
  • ENGG Jobs
  • Govt Jobs
  • Home
  • Pharma Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now

SSC Jobs : 10th, 12th & Any డిగ్రీ అర్హతతో భారీగా 2402 ఉద్యోగాలు విడుదల

[ad_1]

SSC Jobs : భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now

SSC Phase 13 Job Recruitment 2025 : నిరుద్యోగులకు భారీ శుభవార్త స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) Phase XIII పోస్ట్ లో కోసం 2402 ఉద్యోగుల కోసం షార్ట్ రిక్రూమెంట్ డ్రైవ్ ప్రకటించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో పదో తరగతి, 12th, Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. అర్హత దరఖాస్తు ప్రక్రియ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూసి అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి.

SSC Phase XIII ఉద్యోగ నియామకాల కోసం జూన్ 02 తేదీ నుంచి జూన్ 23వ తేదీ లోపల అప్లై https://ssc.gov.in ఆన్లైన్ లో చూసుకోవాలి. ఈ పరీక్ష జూలై 24, 2025 నుండి ఆగస్టు 04, 2025 వరకు తాత్కాలికంగా షెడ్యూల్ చేయబడింది.SSC ఫేజ్-XIII/2025/సెలక్షన్ పోస్టుల ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) మోడ్‌లో నియామకాలు నిర్వహించనుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటే అభ్యర్థులకి జనరల్, OBC అభ్యర్థులకు 100/- రూపాయలు & ఎస్సీ ఎస్టీ మహిళ PwBD, ESM అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థలలోని సుమారు 366 పోస్టుల కేటగిరీలకు సంబంధించిన 2402 ఖాళీలను భర్తీ చేయడానికి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో మీరు అప్లై చేస్తే సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ రాదు అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

»పోస్టుల వివరాలు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థలలోని సుమారు 366 పోస్టుల కేటగిరీలకు సంబంధించిన 2402 ఖాళీలను (తాత్కాలికంగా) ఫేజ్-XIII/2025/సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

»అర్హత: కేవలం 10th, ఇంటర్మీడియట్ & Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

»వయసు: 23-06-2025 నాటికి  అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.

»వేతనం: పోస్ట్ అనుసరించి నెలకు రూ.34,000/- to రూ.1,12,400/- వరకు నెల జీతం ఇస్తారు.

»అప్లికేషన్ ఫీజు: రిజర్వేషన్ లేని (UR), OBC అభ్యర్థులు : రూ. 100/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల & EWS అభ్యర్థులు : దరఖాస్తు రుసుము మినహాయించబడింది.

»ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

»దరఖాస్తు ప్రారంభం తేదీ : 02.06.2025.

»దరఖాస్తు చివరి తేదీ : 23.06.2025.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here 

[ad_2]

Post Views: 39

Related posts:

  1. CPCB Recruitment 2025 – Apply Offline for 8 Senior Scientific Assistant Posts
  2. Shree Venkatesh International limited Walk-in 16th Feb 2025 for Production/QA/QC/Microbiology/engineering/Packing/AD/FD
  3. Air India Recruitment 2025 – Apply Online for Various Cluster Manager Posts
  4. పరీక్ష, ఫీజు లేదు డైరెక్ట్ గా అప్లికేషన్ Email చేస్తే DRDO జాబ్స్ | DRDO ADE Recruitment 2025
Share
Tweet
Email
Prev Article
Next Article

Related Articles

Granules Life Sciences – Walk-In Drive for FRESHERS on 11th Feb’ 2025

Granules Life Sciences – Walk-In Drive for FRESHERS on 11th Feb’ 2025

పరీక్ష, ఫీజు లేదు డైరెక్ట్ గా అప్లికేషన్ Email చేస్తే DRDO జాబ్స్ | DRDO ADE Recruitment 2025

Leave a Reply Cancel Reply

Search

Archives

  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024

Meta

  • Log in

jobaspirants.online

Copyright © 2025 jobaspirants.online

Ad Blocker Detected

Our website is made possible by displaying online advertisements to our visitors. Please consider supporting us by disabling your ad blocker.

Refresh