[ad_1]
ఆంధ్రప్రదేశ్ లోని రూరల్ వాటర్ సప్లై & శానిటేషన్ డిపార్ట్మెంట్ నుండి 03 అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, సాలిడ్ వేస్ట్ మానేజ్మెంట్, మానేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ వంటి పోస్టులను కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 2 సంవత్సరాల వరకు అనుభవం కలిగి ఉండాలి. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ రూరల్ వాటర్ సప్లై ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు 15th ఏప్రిల్ 2025 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ ఉన్న SC, ST, EWS, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది
పోస్టులు వివరాలు, అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్న రూరల్ వాటర్ సప్లై & శానిటేషన్ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్టు విధానంలో డేటా ఎంట్రీ కమ్ ఆపరేటర్, సాలిడ్ వేస్ట్ మానేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు 2 ఏళ్ళ అనుభవం కలిగినవారికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
తెలంగాణా ఇంటర్ రిజల్ట్స్ : Details
శాలరీ ఎంత ఉంటుంది:
ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి నెలకు ₹20,000/- జీతం చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
సెలక్షన్ ప్రాసెస్ :
రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Apply
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
2 ఏళ్ళ అనుభవం కలిగిన సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోండి.
[ad_2]
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |