[ad_1]
AP Inter Results Released 2025:
AP Inter Results Released 2025: AP రాష్ట్రంలో AP Inter Results Released 2025 11AM కి వచ్చాయి. మంత్రి లోకేష్ అధికారికంగా ఆన్లైన్లో ఫలితాలు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్లో Inter 1st & 2nd Year పరీక్ష ఫలితాలు April 12th @ 11 AM కే విడుదల చేశారు. మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫలితాలు అనేవి ఒకేసారి విడుదల చేయడం జరిగింది.. పది లక్షల మంది విద్యార్థులు అందరూ కూడా తమ యొక్క వాట్సప్ ద్వారా కానీ ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలు విద్యార్థులు తొందరగా చెక్ చేసుకోవాలంటే మీరు కచ్చితంగా ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఒకేసారి వెబ్సైట్ని విసిట్ చేయడం వల్ల సర్వర్ ఇష్యూ వస్తుంది. కాబట్టి AKHIL CAREERS వెబ్సైట్లో మీకు 3 – 4 Links ఒకే చోట ఇవ్వడం వల్ల మీరు ఒక లింక్ ద్వారా ఓపెన్ చేయలేకపోతే రెండోవ లింకు ద్వారా కూడా చెక్ చేసుకుని అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికన్నా ముందుగానే మీరు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
AP Inter Results Released 2025 – ఫలితాలను వాట్సాప్ లో కాకుండా ఆన్లైన్లో ముందుగా చెక్ చేసుకోవచ్చు. BIEAP resultsbie.ap.gov.in అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీరు మీ ఫలితాలు అనేవి చెక్ చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మీరు AP Inter Results చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క 10th హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.
👉Whatsapp Results – ఎలా చూడాలి:
9552300009 అనే వాట్సాప్ గవర్నమెంట్ నెంబర్ మీ మొబైల్ లో ఫస్ట్ Save చేసుకోవాలి. దానిని ఓపెన్ చేసి HI అని మెసేజ్ ని పంపించడం ద్వారా విద్యార్థులందరూ కూడా మీ ఫలితాలు అనేవి రిజల్ట్స్ ట్యాబ్ పైన క్లిక్ చేయడం ద్వారా పొందవచ్చు.
మీకు వాట్సాప్ లో ఫలితాలు PDF వస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఆన్లైన్ విధానంలో మీరు త్వరగా చెక్ చేసుకోవచ్చు.
👉 Why akhilcareers – Results:
మీకు ఈ వెబ్సైట్ ద్వారా ఎందుకు చెక్ చేసుకోవాలో చెప్పాలంటే ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాలు చెక్ చేసుకునేటప్పుడు మీకు సర్వర్ చాలా డౌన్ అయిపోతుంది.. ఈ వెబ్సైట్ ద్వారా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు త్వరగా ఫలితాలు అనేవి వస్తాయి.
మీకు 3 – 4 Links ఫలితాలకు సంబంధించి మేము ఇస్తాము. కాబట్టి ఒక లింకు మీకు పని చేయకపోయినా ఇంకొక లింకులో మీ ఫలితాలు అనేవి నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలు అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in/ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు.
👉How to Check Inter Results:
- ముందుగా resultsbie.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
- AP Inter Results Released 2025 TAB పైన Click చేయాలి.
- మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB పుట్టిన తేదీ Enter చేయాలి.
- మీ యొక్క Results కనిపిస్తాయి.
- మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
[ad_2]