[ad_1]
AP Welfare Dept Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో Welfare శాఖ వారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాల భర్తీకి విడుదల చేయడం జరిగింది. 10th, 10+2 విద్యా అర్హత ఉన్న వారు దరఖాస్తు చేయుటకు అర్హులు. 18 నుండి 42 సంవత్సరాలు వయసు ఉన్నవారు దరఖాస్తు చేయడానికి అర్హులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి ప్రభుత్వ Welfare ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 20 జనవరి నుండి 25 జనవరి 2025 వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు.
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఔట్ సోర్సింగ్ 244 ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
🔥ECHS లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి పోస్టుల వారీగా 10th/ 10+2 విద్యా అర్హత ఉన్న వారు దరఖాస్తు చేయడానికి అర్హులు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.
🔥ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు
జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే 27,500/- జీతం లభిస్తుంది ఇతర ఎటువంటి అలవెన్సెస్ ఉండవు. ఇవి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం మీ విద్యా అర్హత లోని మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
🔥40 వేల పోస్టల్ GDS ఉద్యోగాలు భర్తీ
కావాల్సిన పత్రాలు:
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- స్టడీ సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- రెసిడెన్సీ సర్టిఫికెట్

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న వారు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేయండి
ఇటువంటి ఏపీ Welfare ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
[ad_2]
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |