PM SHRI పాఠశాలల్లో Guest Special Needs Educators – జనగామ – 14 పోస్టులు – B.Ed Special Education – తాత్కాలిక – చివరి తేదీ 20.11.2026 – పరీక్ష 22.11.2026
💁🏻♂️ PM SHRI పాఠశాలల్లో Guest Special Needs Educators ను తాత్కాలిక ప్రాతిపదికన నియమించేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం. జిల్లా విద్యాశాఖ అధికారి మరియు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు అధికారి కార్యాలయం, జనగామ జిల్లా – సమగ్ర శిక్ష, తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం, హైదరాబాద్ వారు జారీ చేసిన Proc. Rc.No.1058752/PM-SHRI/TO/IE/2026, తేదీ: 16.11.2026 ప్రకారం జనగామ జిల్లాలోని గుర్తించబడిన PM SHRI పాఠశాలల్లో నియామకాలు.
💁🏻♂️ PM SHRI జనగామ 🔥 – Guest Special Needs Educators – 14 పోస్టులు – రూ.16,500/- 🚀
ఖాళీల వివరాలు
🧾 మొత్తం ఖాళీల సంఖ్య: 14
📋 PM SHRI పాఠశాలలు: 14
విద్యార్హత
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత ప్రత్యేక విద్యా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- B.Ed. (Special Education)
- B.Ed. (General) అర్హతతో పాటు Special Education లో Diploma
- Special Education లో PG Diploma
- B.Ed. (Special Education) / విభాగంలో సంబంధిత ప్రత్యేక విద్యా అర్హతలు
- RCI గుర్తింపు పొందిన సంబంధిత ప్రత్యేక విద్యా అర్హతలు కలిగి ఉండాలి
వయోపరిమితి
11.10.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 45 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం
వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక.
విధులు
- ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను (CWSN) గుర్తించడం, అంచనా వేయడం
- ప్రత్యేక విద్యా సహాయం మరియు అవసరమైన విద్యా జోక్యాలను అందించడం
- CWSN విద్యార్థుల నమోదు, కొనసాగింపు మరియు విద్యా పురోగతికి సహకరించడం
- IERP, ప్రధాన ఉపాధ్యాయులు మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేయడం
- విద్యార్థుల సంబంధిత రికార్డులు మరియు అవసరమైన విద్యాప్రణాళికలను నిర్వహించడం
- తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు CWSN విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడం
సూచన: భవిత సెంటర్లో మాత్రమే పని చేయాలి.
గౌరవ వేతనం
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.16,500/- వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం
దరఖాస్తులను Off-Line లో సమర్పించాలి. అధికారిక నోటిఫికేషన్ Pdf / Application Form లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పూర్తి చేయండి.
దరఖాస్తు చిరునామా: జిల్లా విద్యాశాఖ కార్యాలయం, జనగామ జిల్లా నందు సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: లేదు
అధికారిక వెబ్‌సైట్: https://jangaon.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి / డౌన్‌లోడ్ చేయండి
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: 16.11.2026 ఉదయం 10:00 నుండి
దరఖాస్తు స్వీకరణ ముగింపు: 20.11.2026 సాయంత్రం 03:59 / 04:00 వరకు
పరీక్ష స్థలం: IDOC కాంప్లెక్స్, గ్రౌండ్ ఫ్లోర్, మెయిన్ కాన్ఫరెన్స్ హాల్, జనగామ జిల్లా
పరీక్ష తేదీ, సమయం: 22.11.2026 ఉదయం 11:00 గంటల నుండి
అధికారిక దరఖాస్తు Form: డౌన్‌లోడ్ చేయండి
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
Q1. జిల్లా?
Ans: జనగామ – PM SHRI పాఠశాలలు.
Q2. పోస్టులు?
Ans: 14 – Guest Special Needs Educators.
Q3. అర్హత?
Ans: B.Ed Special / B.Ed + Diploma Special / PG Diploma Special / RCI.
Q4. వయసు / వేతనం?
Ans: 21–45 Yrs – రూ.16,500/- వరకు.
Q5. చివరి తేదీ / పరీక్ష?
Ans: 20.11.2026 @ 04:00 PM – పరీక్ష 22.11.2026 @ 11:00 AM – IDOC Complex, Jangaon.
💁 PM SHRI Jangaon Guest Special Needs Educators Samagra Shiksha Telangana DEO Jangaon 14 Posts BEd Special Education Diploma PG Diploma RCI CWSN Bhavitha Centre Age 21 To 45 Salary Rs 16500 Offline Last Date 20 November 2026 Exam 22 November 2026 IDOC Complex Jangaon
