AP PM Kisan Farmer Registry Registration Mandatory 2026 ఏపీలో పీఎం కిసాన్ రూ.6,000 సాయం పొందే రైతులకు అలర్ట్ – ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి లేకుంటే డబ్బులు ఆగిపోతాయని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ హెచ్చరిక.
AP PM Kisan – Farmer Registry Compulsory Alert
- కీలక సూచన: పీఎం కిసాన్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6,000 పొందుతున్న రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు కావడం తప్పనిసరి – వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ
- లెక్కలు: AP లో పీఎం కిసాన్ పరిధిలో 64.71 లక్షల మంది రైతులు | ఇప్పటివరకు నమోదు అయింది 52.06 లక్షలు మాత్రమే | ఇంకా 12.65 లక్షల మంది పెండింగ్
- ఎలా నమోదు చేసుకోవాలి: సమీప రైతు సేవా కేంద్రం Rythu Seva Kendra ను సంప్రదించండి OR APAIMS 2.0 App ద్వారా రిజిస్ట్రేషన్
- అత్యవసరం: మీ ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి – కాకపోతే వెంటనే పూర్తి చేయండి లేకుంటే పీఎం కిసాన్ ఆగిపోతుంది
Tags: AP PM Kisan Farmer Registry 2026, PM Kisan Rs 6000 Farmer Registry Mandatory APAIMS 2.0 App Rythu Seva Kendra 64 Lakh Farmers
