భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన IIT Hyderabad ఒక సంవత్సరం ప్రాతిపదికన కాంట్రాక్ట్ విధానంలో అకౌంటెంట్ పోస్టు భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

IIT Hyderabad Accountant Details 2026
- Organization: Indian Institute of Technology Hyderabad (IIT Hyderabad) – Ministry of Education
- Notice No: CS/59 Date: 02.09.2026
- Post Name: Accountant (Contract Basis – 1 Year)
- Total Posts: 01 Post
- Salary: Rs.40,000/- per month
- Application Fee: లేదు
విద్యార్హత
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి B.Com / Any Degree
- Tally / ERP, MS-Office / Excel లో అనుభవం తప్పనిసరి
- GST, TDS, Income Tax, మరియు Audit విధానాలపై అవగాహన అవసరం
వయోపరిమితి
- 22.09.2026 నాటికి: 21 సంవత్సరాలు పూర్తి, 45 సంవత్సరాలకు మించకూడదు
ఎంపిక విధానం
- Written Test, Skill Test, Personal Interview ఆధారంగా ఎంపిక
దరఖాస్తు విధానం & ముఖ్య తేదీలు
- Application Mode: Online Only
- Official Website: https://www.iith.ac.in/
- Last Date: 22.09.2026
Official Notification PDF: చదవండి / డౌన్లోడ్ చేయండి
Online Application Form: ఇక్కడ క్లిక్ చేయండి
IIT Hyderabad Accountant Contract Job కోసం B.Com / Any Degree + Tally ERP GST TDS అనుభవం ఉన్నవారు 22.09.2026 లోపు Online Apply చేసుకోండి. No Fee.Tags: IIT Hyderabad Accountant Recruitment 2026, Notice CS/59 Contract 1 Year 01 Post 40000 Salary, BCom Any Degree Tally ERP MS Office Excel GST TDS Income Tax Audit, Age 21-45 Last Date 22.09.2026 iith.ac.in No Fee
