jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Home
ఏపీలో కొత్త పెన్షన్లు.. 2, 3 రోజుల్లో దరఖాస్తులు ప్రారంభం

ఏపీలో కొత్త పెన్షన్లు.. 2, 3 రోజుల్లో దరఖాస్తులు ప్రారంభం

September 7, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

ఏపీలో కొత్త పెన్షన్లు.. 2, 3 రోజుల్లో దరఖాస్తులు ప్రారంభం | Applications for New NTR Bharosa Pension 2026

Applications for New NTR Bharosa Pension Scheme 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.. కొత్త పెన్షన్ల కోసం రెండు, మూడు రోజుల్లో దరఖాస్తులు ప్రారంభం కానన్నాయి.

ఏపీ 2 లేదా 3 రోజులలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు ప్రారంభం చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు అన్ని కేటగిరి పెన్షన్లు కోసం స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. వచ్చే నెల అక్టోబర్ నుంచి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒకేసారి పెన్షన్ ఇవ్వాలా లేదా దశలవారీగా ఇవ్వాలా అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు.

మూడు సెప్టెంబరు నా మంత్రుల సమావేశంలో మంత్రి లోకేష్ గారు కొత్త పెన్షన్ల పై అర్హులైన ప్రతి ఒక్కరికి అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్లు అందచేస్తామని తెలిపారు. వచ్చే అప్లికేషన్లు అన్ని పరిష్కరించి కొత్తగా వితంతువులు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. వీరు సుమారుగా ఇప్పటికే 1.50 లక్షల మంది ఉంటారని అంచనా. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా తమ గ్రామంలో ఉన్న స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయంలో అప్లై చేసుకోవాలని తెలుపుతున్నారు.

కొత్త NTR భరోసా పెన్షన్ కి జతపరచవలసిన పత్రాలు :

  • ఆధార్ జిరాక్స్ తప్పనిసరిగా ఉండాలి
  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్
  • కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • రేషన్ కార్డు జిరాక్స్
  • పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం
  • గడిచిన 6 నెలల కరెంటు బిల్లులు జిరాక్స్

పింఛన్దారుల దరఖాస్తుల సంఖ్యను అనుగుణంగా అందరికీ ఒకేసారి ఇవ్వాలా లేదా దశలవారీగా ఇవ్వాలనేది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏ కేటగిరి పెన్షన్ దరఖాస్తులను ఎలా తీసుకోవాలని దానిపై గురువారం రాత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నతాధికారులతో చర్చించారు. దీనిపై శుక్రవారం నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

మీరు Eligible లో ఉన్నారా? స్టేటస్ చెక్ లింక్ :

https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout

ఇందులో NTR Pension సెలెక్ట్ చేసి, మీ ఆధార్ నెంబర్ ఇచ్చి OTP ఎంటర్ చేస్తే, మీ స్టేటస్ కనబడుతుంది

Tags: AP New NTR Bharosa Pension 2026, AP New Pension Applications 2-3 Days Start, October 2026 Pension Grama Ward Sachivalayam, CM Chandrababu New Pension Latest News

Post Views: 15

Related posts:

  1. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  2. 10వ తరగతితోనే అంగన్వాడీలో 70 ఉద్యోగాలు.. చివరి తేదీ, ఎంపిక విధానం ఇదే.. »
  3. APSRTC దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం
  4. కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ఏపీ లో గణపతి మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ లో అప్లై చేయడమేలా?
  • ఏపీలో కొత్త పెన్షన్లు.. 2, 3 రోజుల్లో దరఖాస్తులు ప్రారంభం
  • AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు 
  • కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
  • APSRTC దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online