🎓 విద్యార్థులకు గుడ్ న్యూస్!
💰 NMMS Scholarship 2026 దరఖాస్తు గడువు పొడిగింపు!
📅 చివరి తేదీ: సెప్టెంబర్ 1, 2026
💵 సంవత్సరానికి ₹12,000/- స్కాలర్షిప్
📚 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు
💰 నెలకు ₹1,000/- చొప్పున
🎯 అర్హత:
✅ ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు
✅ 7వ తరగతిలో కనీసం 55% మార్కులు
🏫 ప్రభుత్వ / ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు
👨👩👧👦 కుటుంబ వార్షిక ఆదాయం ₹3.50 లక్షల్లోపు
📝 ఎంపిక రాత పరీక్ష + మెరిట్ ఆధారంగా ఉంటుంది.
📅 పరీక్ష: నవంబర్ 1, 2026
🔗 Apply Online: portal.bsetelangana.org
🛑NMMS Scholarship 2026 Direct Apply Link Click Here
