Follow US for More ✨ Latest Pharma Update's
📢 NTPC Recruitment 2026: Deputy Manager | 135 Posts | Salary ₹70,000 – ₹2,00,000 | No Written Exam | Last Date 26.08.2026 📢

NTPC Jobs 2026: National Thermal Power Corporation – NTPC వారు Deputy Manager విభాగంలో 135 శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేదు. ఎంపిక: Interview + Document Verification. అర్హత: B.E/B.Tech + Experience. ఆన్‌లైన్ చివరి తేదీ: 26.08.2026.
📋 పోస్టుల వివరాలు
| సంస్థ పేరు |
NTPC Limited – National Thermal Power Corporation |
| పోస్టు పేరు |
Deputy Manager |
| మొత్తం పోస్టులు |
135 |
| విభాగం |
Electrical, Mechanical |
| ఉద్యోగ రకం |
Regular – Central Govt Job |
🎓 విద్యార్హత
- ✔ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.E / B.Tech in Electrical / Mechanical
- ✔ సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి
📅 వయోపరిమితి
- ✔ 24 – 40 సంవత్సరాలు
- ✔ SC/ ST/ OBC/ PwBD/ XSM అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు
💰 జీతం
₹70,000/- నుండి ₹2,00,000/- వరకు ప్రతి నెల + Central Govt Allowances
📝 ఎంపిక విధానం
- ✔ Written Exam: లేదు
- ✔ Application Shortlisting
- ✔ Document Verification
- ✔ Interview
💰 దరఖాస్తు ఫీజు
| General / OBC |
₹500/- |
| SC / ST / PWD / EWS / Ex-Servicemen |
ఫీజు మినహాయింపు |
📅 ముఖ్యమైన తేదీలు
| ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం |
12.08.2026 |
| ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ |
26.08.2026 |
📩 దరఖాస్తు విధానం
Post Views: 8
Follow US for More ✨ Latest Govt Update's
Follow US for More ✨ Latest Pharma Update's