🚀 ISRO LPSC Recruitment 2026
🏢 సంస్థ: ISRO – Liquid Propulsion Systems Centre (LPSC)
💼 పోస్టులు: Technical Assistant, Technician ‘B’, Draughtsman ‘B’, Fireman
🎓 అర్హతలు: 10th/SSC, ITI/NTC/NAC, Diploma
👨🚒 Fireman: 10th పాస్ + Physical Fitness & PET
🔧 Technician: 10th + సంబంధిత ITI Trade
📐 Draughtsman: 10th + Draughtsman (Mechanical) ITI
🎓 Technical Assistant: Mechanical/Chemical Engineeringలో 3-Year First Class Diploma
💰 జీతం: ₹19,900 – ₹1,42,400/- నెలకు
🎂 వయస్సు: 18–35 సంవత్సరాలు
📝 ఎంపిక విధానం: Written Test + Skill Test/PET + Medical Test + Document Verification
💳 దరఖాస్తు ఫీజు: ₹300/-
🎁 ఫీజు మినహాయింపు: SC/ST/ESM/PwBD & Women అభ్యర్థులకు
📅 దరఖాస్తు ప్రారంభం: 18-08-2026
⏰ చివరి తేదీ: 04-09-2026 సాయంత్రం 4:00 గంటల వరకు
📍 ఉద్యోగ ప్రాంతం: Valiamala, Thiruvananthapuram & Bengaluru
🌐 Official Website: ISRO LPSC
🔥 10th, ITI, Diploma అర్హత ఉన్న అభ్యర్థులకు మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం!
