jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Blog
Railway ALP Jobs 2026 | 11,127 Assistant Loco Pilot Posts | 10th, ITI, Diploma, B.Tech Eligible | ₹45,000 Salary | Apply Online 15 May to 14 June

Railway ALP Jobs 2026 | 11,127 Assistant Loco Pilot Posts | 10th, ITI, Diploma, B.Tech Eligible | ₹45,000 Salary | Apply Online 15 May to 14 June

chandrakanth May 22, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

🚆 Railway ALP Jobs 2026 🚆

11,127 Assistant Loco Pilot Posts – Railway Recruitment Board (RRB)

భారత రైల్వే మంత్రిత్వ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఖాళీలు ఇందులో ఉన్నాయి. మొత్తం 11,127 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు చేయడానికి 15 మే 2026 నుండి 14 జూన్ 2026 వరకు అవకాశం కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు సొంత జిల్లాలో పనిచేసే మంచి అవకాశం ఇందులో లభిస్తుంది. ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం ₹45,000/- వరకు రావడం జరుగుతుంది. నోటిఫికేషన్స్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Railway ALP ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ ద్వారా పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

📅 ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు చేయడానికి 15 మే 2026 నుండి 14 జూన్ 2026 వరకు ఆన్లైన్ ద్వారా అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

🏢 ఉద్యోగ సంస్థ & పోస్టులు

ఈ నోటిఫికేషన్ అధికారికంగా రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) వారు విడుదల చేశారు. ఇందులో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) సంబంధించి 11,127 ఖాళీలు ఉన్నాయి. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా విద్యా అర్హత ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు.

🎓 విద్యా అర్హత

దరఖాస్తు చేయుటకు గుర్తింపు పొందిన సంస్థల నుండి పదవ తరగతి తర్వాత ఫిట్టర్, మెకానిక్ లేదా డిప్లొమా అనేది మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలెక్ట్రానిక్, ఆటోమొబైల్ అర్హత ఉండాలి. పైన తెలిపిన అర్హతలు బీటెక్ చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయగలరు. ఎటువంటి అనుభవం అవసరం లేదు.

💰 జీతం వివరాలు

మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే బేసిక్ పే ₹19,900/- నుండి ₹63,200/- వరకు జీతం రావడం జరుగుతుంది. ఉద్యోగంలో చేరిన వెంటనే జీతం ₹45,000/- వరకు రావడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

🎂 వయస్సు

14 జూన్ 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

💳 దరఖాస్తు రుసుము

దరఖాస్తు చేయడానికి ₹500/- రూపాయలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్ జెండర్ మరియు మైనారిటీలు ఫీజు ₹250/- చెల్లిస్తే చాలు.

📝 ఎంపిక విధానం

కంప్యూటర్ ఆధారిత రెండు పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔗 దరఖాస్తు విధానం

నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని 14 జూన్ 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.

Notification PDF

Apply Online

🌟 ఎందుకు అప్లై చేయాలి

  • 🚆 కేంద్ర ప్రభుత్వ రైల్వే పర్మనెంట్ ఉద్యోగం
  • 👨‍✈️ 11,127 ALP పోస్టులు – భారీ నోటిఫికేషన్
  • 📍 AP & TS లో సొంత జిల్లాలో పోస్టింగ్ అవకాశం
  • 💰 ₹45,000 ప్రారంభ జీతం + అలవెన్సులు
  • 🎓 10th + ITI/Diploma/B.Tech అర్హత
  • ✅ అనుభవం అవసరం లేదు – ఫ్రెషర్స్ అర్హులు

ఇటువంటి RRB ALP ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Tags: Railway Jobs 2026, RRB ALP Jobs, Assistant Loco Pilot, 11127 Posts, 10th Pass Jobs, ITI Jobs, Diploma Jobs, B.Tech Jobs, Central Govt Jobs, ₹45000 Salary, 2026

Post Views: 10

Related posts:

  1. Ipca Laboratories Hiring 2026 – Walk-In Interview for Production, QA, QC & Engineering Roles
  2. TherDose Pharma Walk-In Drive on 27 February 2026 – Multiple Pharma Openings
  3. పంచాయతీరాజ్ లో మల్టీ టాస్క్ అసిస్టెంట్ ఉద్యోగాలు – పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలెక్షన్
  4. Pharma Jobs in Hyderabad 2026 | Lyfius Pharma Walk-In Drive
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • CSIR CIMFR Technician Jobs 2026 | 30 Posts | 10th + ITI Pass | ₹37,000 Salary | Apply Online 20 May to 19 June
  • TG Anganwadi Jobs 2026 | 14,242 Teacher, Mini Teacher & Helper Posts | 10th/Inter Pass | No Exam | July 1 Joining
  • AP 104 Arogya Ratham Scheme 2026 | Mobile Medical Units | Free Health Checkups at Doorstep | 656 MMUs
  • HCC Medical Coder QA Jobs 2026 | Hyderabad | 2-5 Years Experience | Mercure Solution | Immediate Joiners
  • Walk-In – MICC (Medical Information Contact Center) – Hyderabad (Begumpet) – Night Shift – Pharmacy/Life Sciences Graduates – Freshers & Experienced – May 23, 2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online