jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
TGSRTC కండక్టర్ & డ్రైవర్ ఉద్యోగాలు 2026 | మెదక్ నర్సాపూర్ డిపో | రోజుకు ₹1000 జీతం | తాత్కాలికం | ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

TGSRTC కండక్టర్ & డ్రైవర్ ఉద్యోగాలు 2026 | మెదక్ నర్సాపూర్ డిపో | రోజుకు ₹1000 జీతం | తాత్కాలికం | ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

chandrakanth April 26, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

🚌 RTC Conductor & Driver Jobs : ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్ పోస్టుల కోసం దరఖాస్తు ఆహ్వానం 🚌

📢 TGSRTC Medak & Narsapur Depot Temporary Recruitment 2026 | 1000/- Per Day

📢 RTC Conductor & Driver job notification 2026 all details in Telugu : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగుల చేపట్టిన సమ్మె కారణంగా సామాన్య ప్రజలకు రవాణా పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

🏢 అందులో భాగంగా మెదక్ & నర్సాపూర్ డిపో పరిధిలో తాత్కాలిక పద్ధతి పైన డ్రైవర్లు కండక్టర్ నియామకాల కోసం నిర్ణయించేందుకు మెదక్ డిపో మేనేజర్ సురేఖ గారు ఒక ప్రకటన చేశారు.

📍 Medak Depot – Driver Jobs

  • 🚍 Post: Driver – తాత్కాలిక నియామకం
  • 🎓 Qualification: 18 నెలల అనుభవం కలిగిన హెవీ డ్రైవింగ్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి
  • ✅ Experience: భారీ వాహనాల నడపడంలో తగిన అనుభవం తప్పనిసరి
  • 📄 Documents: ఒరిజినల్ లైసెన్సు ఇతర డాక్యుమెంట్ వివరాలు
  • 🏢 Contact: మెదక్ డిపో కార్యాలయంలో హాజరుకావాలి

📍 Narsapur Depot – Driver & Conductor Jobs

1. Driver Jobs

  • 🎓 Qualification: పదో తరగతి అర్హత
  • 📜 License: హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
  • ⏳ Experience: 18 నెల కాలవ్యవధి అనుభవం కలిగిన అభ్యర్థులు
  • 💰 Daily Salary: ప్రతిరోజు వెయ్యి రూపాయలు చెల్లిస్తారు

2. Conductor Jobs

  • 🎓 Qualification: కేవలం 10వ తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు
  • 💰 Daily Salary: కండక్టర్ ఉద్యోగాలకు 800 రూపాయలు రోజువారికి చెల్లిస్తారు

📝 How to Apply

  • 📄 ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే తమ ఒరిజినల్ లైసెన్సు ఇతర డాక్యుమెంట్ వివరాలు తీసుకొని సంబంధిత డిపో కార్యాలయంలో హాజరుకావాలి
  • 🏢 Medak Depot: మెదక్ డిపో మేనేజర్‌ను సంప్రదించాలి
  • 🏢 Narsapur Depot: నర్సాపూర్ డిపో కార్యాలయ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి

🌟 Key Highlights

  • ⏰ Temporary Basis Jobs – సమ్మె కారణంగా తాత్కాలిక నియామకాలు
  • 💵 Daily Wages: Driver – Rs.1000/day, Conductor – Rs.800/day
  • 🎓 Qualification: 10th Pass eligible
  • 🚍 Location: Medak & Narsapur Depots, Telangana
  • ⚡ Immediate Joining – వెంటనే హాజరుకావాలి

❓ Frequently Asked Questions (FAQ)

1. TGSRTC లో ఏ పోస్టులు ఉన్నాయి?

A: Medak Depot – Driver, Narsapur Depot – Driver & Conductor తాత్కాలిక ఉద్యోగాలు.

2. అర్హత ఏమిటి?

A: Driver – 10th + Heavy Driving License + 18 months experience. Conductor – 10th Pass.

3. జీతం ఎంత?

A: Driver కి రోజుకు Rs.1000/-, Conductor కి రోజుకు Rs.800/-.

4. ఎలా అప్లై చేయాలి?

A: ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో నేరుగా Medak లేదా Narsapur డిపో కార్యాలయంలో హాజరుకావాలి.

5. ఇవి పర్మనెంట్ జాబ్స్ ఆ?

A: కాదు, ఇవి సమ్మె కారణంగా తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు మాత్రమే.

Apply fast – Don’t miss this TGSRTC Temporary Job opportunity!

Tags: TGSRTC Jobs 2026, RTC Driver Jobs, RTC Conductor Jobs, Medak Depot Jobs, Narsapur Depot Jobs, Temporary Jobs Telangana, 10th Pass Jobs, Heavy Driving License Jobs, 1000 Per Day Jobs, Bus Driver Jobs, Bus Conductor Jobs

Post Views: 8

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  3. 🏛️ AP Collector Office Recruitment 2026: 5వ, 7వ, 12వ, ఏదైనా డిగ్రీ పాస్ – వెంటనే దరఖాస్తు!
  4. 🚔 CRPF కానిస్టేబుల్ ఉద్యోగాలు 2026 | 10th, 12th అర్హత | వెంటనే అప్లై చేయండి
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ఏపీ ఐసీపీఎస్ రిక్రూట్‌మెంట్ 2026 తాజా హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్ & ఆయా కాంట్రాక్ట్/ అవుట్‌సోర్సింగ్ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
  • Kekule Pharma Walk-in Interview 2026 | Production, QC, R&D & More Jobs | 26th–30th April | Freshers & Experienced
  • Aurobindo Pharma Walk-in Interview 2026 | Production, Engineering, Packing, QC & QA Jobs | 3rd May
  • Aliyan Pharma Hiring 2026 | International Sales Executive Jobs | Ahmedabad ISKCON
  • OPaL Recruitment 2026 | Apprentice Jobs in HR, Accounts & IT | Apply Now

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online